Перейти к содержимому

| బెండకాయ వంకాయ టమాటాతో ఘుమఘుమలాడే సావిడాలు పులుసు | Savidalu Dry Fish Curry Andhra Style

RV sister's

0:00 / 0:00

| బెండకాయ వంకాయ టమాటాతో ఘుమఘుమలాడే సావిడాలు పులుసు | Savidalu Dry Fish Curry Andhra Style

687 просмотров · 2 нед. назад
RV sister's
532 подписчика
687 просмотров · 2 нед. назад
ఈరోజు స్పెషల్ - మనందరికీ ఇష్టమైన సావిడాలు ఎండుచేపలతో బెండకాయ, వంకాయ, టమాటా వేసి చేసిన అదిరిపోయే పులుసు! Ingredients: ఎండుచేపలు, బెండకాయ, వంకాయ, టమాటా, చింతపండు పులుసు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కారం, పసుపు, ఉప్పు, కరివేపాకు సావిడాలు చేపల్లో ఒక ప్రత్యేకమైన రుచి ఉంటుంది, పులుసులో వేస్తే ఆ వాసన, రుచి రెండూ అద్భుతంగా ఉంటాయి. ఈ వీడియోలో సావిడాలను ఉప్పు వదిలేలా ఎలా కడగాలి, ముక్కలు విరగకుండా పులుసు ఎలా పెట్టాలో చూపించాను. ఈ కర్రీ వేడి వేడి అన్నంలోకి, ముఖ్యంగా చద్దన్నంలోకి సూపర్ కాంబినేషన్. మీకు ఈ రెసిపీ నచ్చితే LIKE, SHARE, SUBSCRIBE చేయండి. #Savidalu #SavidaluChepalu #EnduChepalaPulusu #DryFishCurry #AndhraVantalu #TeluguCooking #BendakayaPulusu #VillageStyleCurry #NonVegRecipes #VisakhaFood#EnduChepalaPulusu #VankayaPulusu #VillageCooking #TeluguVantalu #ChepalaPulusu #AndhraStyle #NonVegCurry #TraditionalRecipe #VisakhapatnamFood