గుప్పెడు గుండెను తడితే అన్న వరుసలో శ్రీ లలితా మహిళా భజన బృందం స్వామి గారి బృందం
S S V B G
0:00 / 0:00
గుప్పెడు గుండెను తడితే అన్న వరుసలో శ్రీ లలితా మహిళా భజన బృందం స్వామి గారి బృందం
35 976 просмотров · 1 г. назад
S S V B G
1,53 тыс. подписчиков
35 976 просмотров · 1 г. назад
ఎక్కడ వుంటివి సుగుణ సుర చేరిత వెంకటరమణ
చుక్కల పర్వత సదనా, నిను వేడితి పన్నగ శయన
పరమ పురుష అగని వాసరావా,
కరుణ చూపు తిరుమలేశా ధనజనాసన ఓ ధర్మ శాసన "
"ఎక్కడ "
1.
కమలతో గాంచిన తిరు వెంకటచలము ఘన శోభామయము
మనసులో వేదనా, నిన్ను చూసే క్షణము మాయమయ్యే నిజము
పున్నమి వెన్నెల కన్నా నువు చూసే, చూపు, చల్లన
ప్రార్థన చేసితి నిన్నే రారా స్వామి మోహన
అలివేలు మంగాపతి దీవెన. || పరమ ||
2.
స్థిరపడి వుంటివా తిరుపతిలో ప్రభువా ఇందిరేశ గనవా
దూరమై వుంటి వా మొర వినుటే బరువా కంటి చూపే కరువా
నిర్మల మైన కరుణ నీవే నాపై చూపుమా
ఆపద మొక్కుల వాడా నీలోనన్నే చేర్చవా.
ఎపుడైన నిను వీడి యుంటినో
॥ పరమ//
3.
పిలచినా పలకవా ఇటు రావా ప్రభువాఇది నీకే సభవా
కలుగును సౌక్యమే కమలేషా గనవా నీరజాక్ష దీన సత్యనారాయణునిరా సదానిన్నే వేడితీ
ప్రసాదించు కరుణ పదే పదే వేడినా
దశపోష దయ నీల దలచేవా. " పరమ"