ఏదో ఒక రాగం పిలిచింది వేళా వరుసలో అమ్మా దుర్గమ్మ
S S V B G
0:00 / 0:00
ఏదో ఒక రాగం పిలిచింది వేళా వరుసలో అమ్మా దుర్గమ్మ
5 680 просмотров · 7 месяцев назад
S S V B G
1,43 тыс. подписчиков
5 680 просмотров · 7 месяцев назад
అమ్మా దుర్గమ్మా కొలిచాము నిన్నే
ఎద లో నీ స్మరణె నే చేసితి నోయమ్మ
నీ చల్లని చూపులతో మమ్ము చల్లగా చూడమ్మా
నీ చల్లని హృదయము తో మమ్ము దీవించాలమ్మా
స్మరణ జెతూ ఓయమ్మా కరుణ జూప రావమ్మా
“అమ్మా దుర్గమ్మా “
1. ఏలా జాగేలా ఈ దీనుల పైనమ్మ
వేగా రావాలి ఈ భక్తుల మొర వినగా
జగములు నేలే జగదీశ్వరియే అమ్మవు నీవమ్మా
కంచి లోన కామాక్షి అమ్మా కాపాడగ రావమ్మా
మధుర లోన మీనాక్షి అమ్మా కరుణించగా రావమ్మా
“అమ్మా దుర్గమ్మా ”
2. వెలసిఆ కోవెలలో ఆ కృష్ణా తీరము న
తల్లీ కల్పవల్లి నీ పాదము విడ నమ్మా
నమ్మితి కొలచితి నిత్యము నీకే పూజలు చేసితిమి
నేను నీకు దాసుఢనమ్మ అన్నవరము నేనే నమ్మా ”
అమ్మా దుర్గమ్మా “