భయము లేదు… దిగులే లేదు… నా జీవితమంతా ప్రభువు చేతిలో! ❤️ Brother.Enosh kumar
HEAVENLY FAMILY 🩵Vakya
0:00 / 0:00
భయము లేదు… దిగులే లేదు… నా జీవితమంతా ప్రభువు చేతిలో! ❤️ Brother.Enosh kumar
347 просмотров · 1 дн. назад
HEAVENLY FAMILY 🩵Vakya
164 подписчика
347 просмотров · 1 дн. назад
🎵 భయము లేదు దిగులే లేదు | Bhayamu Ledu Digule Ledu | Telugu Christian Worship Song
భయము లేదు… దిగులే లేదు… నా జీవితమంతా ప్రభువు చేతిలో! ❤️
మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, దేవుడు మనకు ఆశ్రయంగా ఉంటాడు. నిరాశకు తావులేకుండా, నిరీక్షణతో ముందుకు సాగడానికి ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది.
యావే మన దేవుడు! తరతరముల వరకు ఆయనే మన ఆశ్రయం. ఆయన కునుకడు, నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడే దేవుడు మనలను కూడా కాపాడుతాడు.
మరణ భయాన్ని జయించినవాడు, శత్రువును ఓడించినవాడు, రోగాలను స్వస్థపరిచే పరమ వైద్యుడు, సర్వశక్తిమంతుడైన మన రక్షకుడు మన యేసయ్య!
ఈ ఆరాధనా గీతం ద్వారా మీ విశ్వాసం బలపడాలని, మీ హృదయం దేవుని సన్నిధిలో నూతన ఆశతో నిండాలని కోరుకుంటున్నాము. 🙌
🎤 Worship by: Brother Enosh Kumar
📍 Vijayawada
❤️ పాట మీకు ఆశీర్వాదకరంగా అనిపిస్తే:
👍 Like చేయండి
🔔 Subscribe చేయండి
📲 మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు Share చేయండి.
యావే నీవే నా దైవం – తరతరముల వరకు!