Перейти к содержимому

అమ్మవు నీవే అగణిత రావే సరస్వతి దేవి పాట లిరిక్స్ తో@singersridevi Saraswathi devi song with lyrics

Sridevi Devotional Songs

0:00 / 0:00

అమ్మవు నీవే అగణిత రావే సరస్వతి దేవి పాట లిరిక్స్ తో@singersridevi Saraswathi devi song with lyrics

58 108 просмотров · 2 года назад
Sridevi Devotional Songs
6,62 тыс. подписчиков
58 108 просмотров · 2 года назад
Ammavu Neeve Aganitha Raave song with Telugu Lyrics #devotional #songs #telugu #telugudevotionalsongs #sridevidevotional #devotionalsongs #singersridevi #saraswati #saraswatipuja #saraswatipuja2023 #ammavari #ammavaripatalu #ammavarisongs #basara #chaduvulathalli సరస్వతి దేవి పాట లిరిక్స్ తో పల్లవి: అమ్మవు నీవే అగణిత రావే కమ్మని వాక్కులీయవే సరస్వతి అమ్మా నా భారతీ ఓ.ఓ.ఓ. చరణం: స్థిరముగా నా జిహ్వ లోన తిరుగాడే పావనీ తప్పులెందు కొచ్చునిక తనయుని పూజావణి కదిలించే హృదయాల వీణాపాణి//అమ్మవు !! ఆ ..ఆ.. చరణం: కవులు గాయకుల కెల్లా కల్ప వృక్షమంటివి కమ్మని వాక్యాలనిచ్చు కన్నతల్లి వంటివి కదిలించే హృదయాల వీణాపాణి //అమ్మవు!! ఆ ..ఆ.. చరణం: సకల కళా స్వరూపిణీ సత్య వాక్కులిమ్మనీ భక్తితో నిను కొలిచితి ముక్తి చూపు పావని నినువేడితి దయ చూడవే వీణాపాణి //అమ్మవు!! ఆ ..ఆ.. చరణం: అమ్మా నా పూజాలివే బ్రహ్మ లోక రాణివీ అందవే మా సేవలు ముందు హంస వాహిని మది నీవే మదువాణి వీణాపాణి //అమ్మవు నీవే!! ఓ ..ఓ..