Перейти к содержимому

Yesayya Yesayya -యేసయ్య యేసయ్య- Latest Telugu Christian Song 2025

P. J. STEPHEN PAUL

0:00 / 0:00

Yesayya Yesayya -యేసయ్య యేసయ్య- Latest Telugu Christian Song 2025

451 449 просмотров · 1 г. назад
P. J. STEPHEN PAUL
1,81 млн подписчиков
451 449 просмотров · 1 г. назад
Yesayya Yesayya యేసయ్య యేసయ్య Latest Telugu Christian Song 2025 యేసయ్య యేసయ్య స్తుతి ఘన మహిమలు నీకేనయ్యా పల్లవి. నీ కృపలోన ఇంతకాలం నన్ను నిలిపిన నా యేసయ్య భయపడవద్దని అభయమిచ్చిన దేవదేవుడవు నీవేనయ్యా నీ దయ కిరీటముగా ఈ నూతన సంవత్సరములో నన్ను అభివృద్ధి పరచుము నా యేసయ్య అను పల్లవి: యేసయ్య యేసయ్య స్తుతి ఘన మహిమలు నీకేనయ్యా 1 నీ రెక్కల నీడలో నన్ను కాపాడుము దేవా నీ దివ్య సన్నిధితో నన్ను నడిపించుము ప్రభువా యేసయ్య యేసయ్య స్తుతి ఘన మహిమలు నీకేనయ్యా 2 నన్ను ఎన్నడూ విడువనని వాగ్దానం చేసిన నా యేసయ్య నీ శాశ్వత ప్రేమతో నన్ను స్థిరపరచుము దేవా యేసయ్య యేసయ్య స్తుతి ఘన మహిమలు నీకేనయ్యా telugu christian songs/ telugu christian songs/telugu christian songs latesttelugu christian songs latest 2025 telugu new year songs / jesus songs/new jesus songs/ yesayya yessaya stuthi ghana mahimalu neeke nayya / jk christopher songs/ pjstephen paul songs/ life changing songs/ raj paul/ pjspaul songs/ new songs 2025