Перейти к содержимому

🔥 Renault Triber — ఎవరు కొనాలి? | Who Should Buy Renault Triber? | ChanduCars |

Chandu Cars

0:00 / 0:00

🔥 Renault Triber — ఎవరు కొనాలి? | Who Should Buy Renault Triber? | ChanduCars |

6 895 просмотров · 3 нед. назад
Chandu Cars
2,97 тыс. подписчиков
6 895 просмотров · 3 нед. назад
100% UNBIASED CAR ANALYSIS & ADVICE 📱 WhatsApp: 9346969161 📸 Instagram: @ChanduCars ChanduCars Personal Car Consultation ద్వారా మీ usage, డ్రైవింగ్ అవసరాలు, బడ్జెట్, సేఫ్టీ, comfort, running costs మరియు long-term reliability ఆధారంగా మీకు సరిపోయే కారును ఎంచుకోవచ్చు. 🚗 Renault Triber ఎవరికి సూట్ అవుతుంది? ఒక చిన్న car నుంచి upgrade అవ్వాలనుకునేవారికి, family కోసం ఎక్కువ space కావాలనుకునేవారికి, అలాగే అవసరమైనప్పుడు 7 seats ఉపయోగించుకోవాలనుకునేవారికి Renault Triber ఒక interesting option. Triberలో 5, 6 లేదా 7 మంది కూర్చునేలా seating flexibility ఉంటుంది. Third row అవసరం లేనప్పుడు దాన్ని remove చేసి ఎక్కువ luggage space కూడా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు కొత్త 1.0-litre turbo-petrol engineతో 100 PS మరియు 180 Nm కూడా అందుబాటులో ఉంది. అయితే Triber అందరికీ సరిపోతుందా? ఈ వీడియోలో Renault Triber ఎవరికి suit అవుతుంది, ఎలాంటి usage ఉన్నవారు consider చేయాలి, అలాగే ఎవరు వేరే car చూడటం మంచిదో simpleగా చూద్దాం. Watch the full video before deciding whether Renault Triber is the right car for you. #RenaultTriber #Triber2026 #TriberTurbo #CarReviews #CarBuyingAdvice #CarAdvice #7Seater #FamilyCar #Automotive #ChanduCars