AATMIYA YATRALO ALALENNO II ఆత్మీయ యాత్రలో అలలెన్నో II TELUGU CHRISTIAN SONG.
Veera gopi gudipalli
0:00 / 0:00
AATMIYA YATRALO ALALENNO II ఆత్మీయ యాత్రలో అలలెన్నో II TELUGU CHRISTIAN SONG.
6 655 просмотров · 6 лет назад
Veera gopi gudipalli
32,3 тыс. подписчиков
6 655 просмотров · 6 лет назад
#veeragopigudipalli #teluguchristinsongs
AATMIYA YATRALO ALALENNO- TELUGU CHRISTIAN SONG-ఆత్మీయ యాత్రలో అలలెన్నో
LYRICS
ఆత్మీయ యాత్రలో అలలెన్నో రేగిననూ...
అలమటించే వేళలో.. ఆదరించితివా ప్రభునా..
1.ఆదరణ లేని నా జీవితములో.. ఆశ్రయమయితివా..
ఆదరణ కర్తవై ఆదరించితివా.. నన్నందుకుంటివే.... IIఆత్మీయII
2.తల్లిదండ్రులు నాన్న విడచినను - బందు మిత్రులు నన్ను వెలివేసినా
మరువని నీ ప్రేమా మారని నీ కృప - క్షణమయినా నను వీడదు.. IIఆత్మీయII
3.గురితప్పిన నా చిన్న నావలో పెను తుఫాను చెలరేగెను
నాకు ప్రత్యక్షమై నను ధైర్య పరిచి - అద్దరికి నను చేర్చితివె.. IIఆత్మీయII
NEEVU LENI NAA JEEVITANIKI
• NEEVU LENI NAA JEEVITHANIKI II నీవులేని నా...
PALLETURI TAMMUDA
• Видео
KRUPALATHO NIMPE
• KRUPALATHO NIMPE II కృపలతో నింపే II TELUGU...
KAALAM MAARINA
• KALAM MARINA IIకాలం మారినాII TELUGU CHRIST...
NEE KRUPA NANNU BRATIKINCHAGA
• NEE KRUPA NANNU BRATIKINCHAGA II నీ కృప న...
JALI CHUPU YESAYYA
• JALI CHUPU YESAYYA II జాలి చూపు యేసయ్యా II...