KALAM MARINA IIకాలం మారినాII TELUGU CHRISTIAN SONG II
Veera gopi gudipalli
0:00 / 0:00
KALAM MARINA IIకాలం మారినాII TELUGU CHRISTIAN SONG II
21 875 просмотров · 6 лет назад
Veera gopi gudipalli
32,3 тыс. подписчиков
21 875 просмотров · 6 лет назад
SONG LYRICS
కాలం మారినా.. మనుషులే మారినా
నా యేసుప్రమా మారునా మారదూ.. మారనే మారదూ..
వధకు తేబడిన గొఱ్ఱెవలె భువికి దిగివచ్చే ప్రేమ..
క్రూరమయిన తోడేళ్ళ మధ్యలో నోరు తెరువలేదే ప్రేమ..
వాదించ బడుతున్న ననువిడువకు రక్తము క్రయదనముగ యిచ్చి.
నను విడిపించెను ప్రేమా మారని యేసు ప్రేమ IIకాలంII
దిక్కు లేని వానిగా నన్ను విడువలేదుగా ప్రేమ
ఆధారణకర్తను పంపి సేదతీర్చేనే ప్రేమ..
అగాధ సముద్ర జలములయిన జలములయినను
ఆర్ప జాలని ప్రేమ యిది
నను బలపరిచేను ప్రేమ మారని యేసు ప్రేమ IIకాలంII
అవసరానికి వాడుకుని త్రోసివేసి మనుషుల ప్రేమ
లోక ప్రేమనే చదరంగములో - మిగిలిపోతినే వంటరిగా
కాలమని రద చక్రముల కింద నలిగిపోతున్న వేళా
నన్నుఆదుకొనెను ప్రేమ మరనీ యేసు ప్రేమ IIకాలంII
FOR MORE SONGS
నిన్ను తలచి నను నేను మరచి
• NINNU TALACHI NANU NENU MARACHI ll నిన్ను ...
పల్లెటూరి తమ్ముడా
• Видео
ఎడబాయని నీ కృప
• Видео
ఆశపడకు ఈ లోకం కోసం చెల్లమ్మ
• Видео
కాలం మారినా.. మనుషులే మారినా
• KALAM MARINA IIకాలం మారినాII TELUGU CHRIST...
కృపలతో నింపే...కరుణతో కదిలే...
• KRUPALATHO NIMPE II కృపలతో నింపే II TELUGU...
THANK YOU.