చిట్టీలో డబ్బు సేఫ్ ఆ? శేఖర్ చెప్పిన నిజం విని షాక్ అయ్యాడు! | SIP Telugu Story
Salary to Wealth
0:00 / 0:00
చిట్టీలో డబ్బు సేఫ్ ఆ? శేఖర్ చెప్పిన నిజం విని షాక్ అయ్యాడు! | SIP Telugu Story
1 780 просмотров · 5 дней назад
Salary to Wealth
355 подписчиков
1 780 просмотров · 5 дней назад
నెలకి ఐదు వేలు చిట్టీ కడుతున్న వెంకట్ డబ్బు నిజంగా సేఫ్ గా ఉందా? Salary బాగానే వస్తున్నా ప్రతి నెలా చేతిలో ఏమీ మిగలట్లేదు ఎందుకు? శేఖర్ మామయ్య చెప్పిన ఒక్క సలహా వెంకట్ ఆలోచననే మార్చేసింది.
ఆఫీస్ క్యాంటీన్ లో మొదలైన ఈ చిన్న సంభాషణ కథలో మీరు తెలుసుకునేవి:
✅ Unrecognised చిట్టీలో ఉండే ప్రమాదం ఏంటి
✅ చిట్టీ short term కి, SIP long term కి ఎందుకు
✅ SIP అంటే ఏంటి, mutual fund లో డబ్బు ఏమవుతుంది
✅ Market పడిపోతే ఏం చేయాలి
✅ Bank కి వెళ్లకుండా online లోనే account ఎలా open చేయొచ్చు
ఈ వీడియో నచ్చితే Like చేయండి, మీ ఫ్రెండ్స్ కి Share చేయండి, ఇలాంటి మనీ కథలు, బిజినెస్ ఐడియాలు, జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానెల్ ని Subscribe చేసి 🔔 నొక్కండి.
⚠️ Disclaimer: ఈ వీడియో కేవలం information మరియు విద్య కోసం మాత్రమే, financial advice కాదు. ఇందులో చెప్పిన లెక్కలు ఒక example మాత్రమే, returns కి guarantee లేదు. Mutual funds market risk కి లోబడి ఉంటాయి. Invest చేసే ముందు మీ స్వంత research చేయండి లేదా SEBI registered financial advisor ని సంప్రదించండి.
#SIP #MutualFunds #TeluguFinance #Chitti #MoneyStory #PersonalFinanceTelugu #SIPTelugu #TeluguMoneyTips