Перейти к содержимому

HALLELUJAH YESU PRABHUN | హల్లెలూయ యేసు ప్రభున్ | CHRISTIAN WORSHIP TELUGU ZION SONG # 71

Zion Melodics

0:00 / 0:00

HALLELUJAH YESU PRABHUN | హల్లెలూయ యేసు ప్రభున్ | CHRISTIAN WORSHIP TELUGU ZION SONG # 71

15 489 просмотров · 2 недели назад
Zion Melodics
1,49 тыс. подписчиков
15 489 просмотров · 2 недели назад
HALLELUJAH YESU PRABHUN | హల్లెలూయ యేసు ప్రభున్ | CHRISTIAN WORSHIP TELUGU ZION SONG # 71   హల్లెలూయా! యేసు ప్రభున్ – యెల్లరు స్తుతియించుడి! 🙌   This beautiful Telugu Christian worship song is a joyful invitation for everyone to praise and glorify our Lord Jesus Christ. Let every heart rejoice, every voice sing, and every soul praise Him for His wonderful works, mighty power, and unfailing love.   🎵 SONG LYRICS   Hallelujah Yesu Prabhun – Yellaru StutiyinchudiVallabhuni Charyalanu – Tilakinchi Stutiyinchudi Balamaina Panicheyu – Balavantun StutiyinchudiEllarini Sveekarinchu – Yesuni Stutiyinchudi   📖 “Praise ye the LORD. Praise ye the LORD from the heavens: praise him in the heights.” — Psalm 148:1   May this song encourage us to continually praise the Lord Jesus, remember His wonderful works, trust in His mighty power, and worship Him with thankful hearts.   🎼 ZION MELODICS  Christian Songs • Worship Music • Instrumentals • Gospel Music   🙏 ALL GLORY, HONOR AND PRAISE TO GOD ALMIGHTY!   If this song blesses you, please Like, Share & Subscribe to Zion Melodics and share this worship with your family and friends. #HallelooyaYesuPrabhun #YellaruStutiyinchudi #ZionMelodics #TeluguChristianSongs #TeluguWorshipSongs #ChristianWorship #JesusSongs #TeluguGospelSongs #PraiseTheLord #Hallelujah #JesusChrist #ChristianMusic #WorshipMusic #ZionSongsTelugu #JesusSongsInTeluguNew #ChristianSongsInTelugu Keywords (SEO): #HallelujahYesuPrabhun, Telugu Christian Song, Telugu Worship Song, Christian Devotional Songs Telugu, Jesus Worship Songs, Telugu Gospel Songs, Praise and Worship Telugu, Christian Hymns Telugu, Worship Music Telugu, Telugu Christian Lyrics, Jesus Christ Songs, Church Worship Songs, Christian Praise Songs, Telugu Spiritual Songs, Gospel Worship Music. May this song fill your heart with faith, hope, and thanksgiving as you worship the Lord. 🙏 If this song blesses you: 👍 Like 💬 Share your testimony in the comments 🔔 Subscribe for more Telugu Christian songs and worship music 📤 Share this song with your family and friends. #HallelujahYesuPrabhun #TeluguHymns #TeluguChristianSongs #TeluguWorship #ChristianMusic #PraiseAndWorship #GospelSong #GodsMercy #BibleSongs #ChristianDevotional #TeluguGospelSongs #HebronSongs #HebronTeluguSongs #ZionSongs #SongsOfZion #4KChristianSongs #TeluguWorship #ClassicChristianSongs #JesusSongsTelugu #ZionSongsInstrumental #SongsOfZionInstrumental #InstrumentalWorship #ChristianMusic #TeluguWorship #JesusChrist #CrossOfChrist #GospelMusic #PraiseAndWorship 1. హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతియించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతియించుడి బలమైన పని చేయు బలవంతుని స్తుతియించుడి ఎల్లరిని స్వీకరించు యేసుని స్తుతియించుడి రాజుల రాజైన యేసు రాజు భూజనులనేలున్ హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతియించుడి హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతియించుడి. 2. తంబురతో వీణతోను ప్రభువును స్తుతియించుడి పాపమును రక్తముతో తుడిచెను స్తుతియించుడి బూరతోను తాళములన్ మ్రోగించి స్తుతియించుడి నిరంతరము మారని యేసుని స్తుతియించుడి రాజుల రాజైన యేసు రాజు భూజనులనేలున్ హల్లెలూయా హల్లెలూయా - దేవుని స్తుతియించుడి హల్లెలూయా హల్లెలూయా - దేవుని స్తుతియించుడి 3. సూర్య చంద్ర తారలారా దేవుని స్తుతియించుడి హృదయమును వెలిగించిన యేసుని స్తుతియించుడి అగ్ని వడగండ్లారా మీరు కర్తను స్తుతియించుడి హృదయమును ఒప్పించిన నాధుని స్తుతియించుడి రాజుల రాజైన యేసు రాజు భూజనులనేలున్ హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతియించుడి హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతియించుడి 4. యువకులారా పిల్లలారా దేవుని స్తుతియించుడి జీవితము ప్రభు కొరకు సమర్పించి స్తుతియించుడి పెద్దలారా ప్రభువులారా యెహోవాను స్తుతియించుడి ఆస్తులను యేసునకై అర్పించి స్తుతియించుడి రాజుల రాజైన యేసు రాజు భూజనులనేలున్ హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతియించుడి హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతియించుడి 5. అగాధమైన జలములారా దేవుని స్తుతియించుడిఅలల వలె సేవకులు లేచిరి స్తుతియించుడి దూతలారా పూర్వ భక్తులారా దేవుని స్తుతియించుడి పరమందు పరిశుద్ధులు ఎల్లరు స్తుతియించుడి రాజుల రాజైన యేసు రాజు భూజనులనేలున్ హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతియించుడి హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతియించుడి