Перейти к содержимому

Идёт прямой эфир

Трансляции Youvio пока не открывает — они идут другим способом доставки, чем обычные видео. Записи завершённых эфиров и остальные ролики работают как всегда.

🔴 LIVE | శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకరణ | శరన్నవరాత్రి 2026 | 7వ రోజు | Saicom Digital Broadcasting

В эфиреСейчас смотрят: 64 · Трансляция началась 12 часов назад
SaiCom
8,18 тыс. подписчиков
Сейчас смотрят: 64 · Трансляция началась 12 часов назад
🔴 ప్రత్యక్ష ప్రసారం | శరన్నవరాత్రి మహోత్సవాలు 2026 🙏 ఓం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామినే నమః 🙏 విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు 2026 వైభవంగా జరుగుతున్నాయి. 🌺 ఏడవ రోజు – శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకరణ 🌺 శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఏడవ రోజు జగన్మాత శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకరణలో భక్తులకు దివ్య దర్శనం అందిస్తున్నారు. ఐశ్వర్యం, శుభం, సౌభాగ్యం, సిరిసంపదలకు ప్రతీకగా భావించే శ్రీ మహాలక్ష్మీ దేవి అమ్మవారి దివ్య దర్శనాన్ని వీక్షించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. 🛕 క్షేత్రం: శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ. 🌸 ఉత్సవం: శరన్నవరాత్రి మహోత్సవాలు 2026 🌸 రోజు: ఏడవ రోజు 🌸 అలంకరణ: శ్రీ మహాలక్ష్మీ దేవి 📡 LIVE BROADCASTING BY SAICOM DIGITAL BROADCASTING భక్తులందరూ ఈ దివ్య దర్శనాన్ని వీక్షించి, మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్ చేయండి. 🔔 మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అమ్మవారి అలంకరణలు, ప్రత్యేక పూజలు మరియు ఉత్సవాల ప్రసారాల కోసం మా YouTube ఛానల్‌ను Subscribe చేసుకోండి. 🙏 జై కనకదుర్గమ్మ తల్లి! #SaicomDigitalBroadcasting #KanakaDurgaTemple #MahalakshmiDevi #Dasara2026 #Navaratri2026 #Vijayawada #Indrakeeladri #KanakaDurga #DurgaTempleLive #SriMahalakshmiDevi #Sharannavaratri #TeluguDevotional #LiveDarshan #Day7 #SaicomBroadcasting