రాప్తాడు దర్యాప్తు ముమ్మరం..! Raptadu Attack Probe, Police Check CCTV Lapse || TV5 News
TV5 News
0:00 / 0:00
రాప్తాడు దర్యాప్తు ముమ్మరం..! Raptadu Attack Probe, Police Check CCTV Lapse || TV5 News
25 159 просмотров · 3 ч назад
TV5 News
6,66 млн подписчиков
25 159 просмотров · 3 ч назад
Raptadu attack probe: రాప్తాడు స్కూల్ దాడి కేసులో నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలుస్తోంది, నాలుగు రోజుల రెక్కీ కోణంలో దర్యాప్తు సాగుతోంది.
అనంతపురం జిల్లా రాప్తాడు జడ్పీ హైస్కూల్లో పదో తరగతి విద్యార్థినులపై దాడి తర్వాత నిందితుడు కందుకూరు రైల్వే గేట్ దగ్గర కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతపురం రైల్వే పోలీస్ స్టేషన్లో అతన్ని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం, పోలీసులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. స్కూల్ ప్రవేశ ద్వారం దగ్గర సీసీటీవీ కెమెరాలు కిందకు ఉండటంతో దృశ్యాలు రికార్డు కాలేదని, బాలికతో పరిచయం, వ్యక్తిగత కక్ష కోణాల్లో విచారణ జరుగుతోందని తెలుస్తోంది. ఐదు పోలీసు బృందాలు ఏఎస్పీ ఆధ్వర్యంలో పనిచేస్తుండగా, ఏపీఎఫ్ఎస్ఎల్ బృందం తరగతి గదిలో ఆధారాలు సేకరిస్తోంది.
In the Raptadu attack probe, the accused is reported to be in police custody after locals spotted him near the Kandukuru railway gate. Police are examining a suspected four-day recce, CCTV cameras at the school entrance that faced downward, and whether there was a personal motive. Officers are expected to brief the media.
#TV5News #Raptadu #Anantapur