సాయి దుర్గ్ తేజ్ - కిరణ్ ....నిశ్చితార్థం హోగయా.. | Actor Sai Dharam Tej Gets Engaged! | TV9
TV9 Entertainment
0:00 / 0:00
సాయి దుర్గ్ తేజ్ - కిరణ్ ....నిశ్చితార్థం హోగయా.. | Actor Sai Dharam Tej Gets Engaged! | TV9
22 227 просмотров · 3 ч назад
TV9 Entertainment
3,05 млн подписчиков
22 227 просмотров · 3 ч назад
ఎస్ ! సాయి దుర్గ తేజ్.. మొత్తానికి ఓ ఇంటివాడు అయిపోయాడు. గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న వార్తలను నిజం చేస్తూ.. తన చిన్ననాటి స్నేహితురాలు.. కిరణ్మయితో.. తేజ్, ఎంగేజ్మెంట్ జరిగిపోయింది. ఇరుకుంటుంబ సభ్యుల మధ్యలో.. చాలా ప్రైవేట్‌గా.. చాలా గ్రాండ్‌గా.. 'హిల్టన్ హైదరాబాద్ జెనోమ్ వ్యాలీ రిసార్ట్' లో ఈ వేడుక జరిగింది. ఇక ఈ వేడుకలో తేజ్ కజిన్స్... చరణ్, బన్నీ, శిరీష్, వరుణ్, అఖీరా అందరూ.. తెగ హంగామా చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు తేజ్‌ను విష్ చేస్తూ.. చరణ్.. వీరి ఎంగేజ్మెంట్కు సంబంధించిన గ్రూప్ ఫోటో తన సోషల్ మీడియా హాండిల్లో షేర్ చేశారు. ఇప్పుడా ఫోటో నెట్టింగ వైరల్ అవుతోంది.
#SaiDharamTej #SaiDurghaTej #Kiranmayi #SaiDharamTejEngagement #MegaFamily #RamCharan #AlluArjun #VarunTej #AkiraNandan #MegaWedding #Tollywood #TollywoodNews #CelebrityEngagement #TeluguCinema #tv9entertainment
#credits : #sateeshchandra
#uploaded by : #bandipardhu
► TV9 News App : https://onelink.to/de8b7y
► Watch LIVE: https://goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR...
► Follow us on X : / tv9telugu
► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu