KRISHNAASHTAMI SONG BY SAI SRUTHI POLISETTI
Sruthi Music World
0:00 / 0:00
KRISHNAASHTAMI SONG BY SAI SRUTHI POLISETTI
3 502 просмотра · 1 мес. назад
Sruthi Music World
7,14 тыс. подписчиков
3 502 просмотра · 1 мес. назад
🦚 శ్రీ కృష్ణ జన్మాష్టమి ప్రత్యేక గీతం 🦚
🙏 శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు 🙏
భక్తి, ప్రేమ, సంగీతం కలగలిసిన ఈ ప్రత్యేకమైన శ్రీకృష్ణ భక్తి గీతాన్ని మీ అందరి కోసం సమర్పిస్తున్నాము. 💙🦚
వేణుగానం చేసే బాలకృష్ణుని మధురమైన రూపాన్ని తలచుకుంటూ, శ్రీకృష్ణుని పాదాలపై భక్తితో సమర్పించిన ఈ పాటను వినండి, ఆస్వాదించండి మరియు మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో పంచుకోండి. 🙏✨
Lyrics
పుట్టిన రోజు ఈ పండుగ రోజు
అందాల కన్నయ్య మా ముద్దు కృష్ణయ్య...
దేవికి వసుదేవుల వ్యత తీర్చిన రోజు
ముక్కోటి దేవతలు మురిసిన రోజు
ధరణి కెంతో ఆనందం కలిగిన రోజు
ద్తెత్యులకు భయమెంతో కలిగిన రోజు... పుట్టిన.,
వెన్న దొంగ నల్లనయ్య పుట్టిన రోజు
నందయశోదానందులు మురిసిన రోజు
గోకులానికెంతో యిది వేడుక రోజు
అందాల కన్నయ్య మా ముద్దు కృష్ణయ్య... పుట్టిన
పుట్టినరోజు ఈ అష్టమి రోజు
🎵 Song: కృష్ణాష్టమి స్పెషల్
🎤 Singer: Sai Sruthi Polisetti
🎼 Genre: Telugu Devotional Song
Lyrics and Composition :Vinnapamula Samrajya Lakshmi garu
#krishnajanmashtami #krishnashtami #janmashtami #lordkrishna #krishnasongs #krishnadevotionalsong #telugudevotionalsongs #telugubhaktisongs #krishnabhakti #