Mangalame Subha Mangalame | SAI SRUTHI | SOBHA CHATURVEDULA
Sruthi Music World
0:00 / 0:00
Mangalame Subha Mangalame | SAI SRUTHI | SOBHA CHATURVEDULA
32 924 просмотра · 5 л. назад
Sruthi Music World
7,15 тыс. подписчиков
32 924 просмотра · 5 л. назад
This is a beautiful Mangala Haarathi on Lord Ganesha which I sang along with my first music guru Smt Sobha Chaturvedula garu.
Song Details:
Lyrics: M. Maanikyamba garu
Music: Sobha Chaturvedula garu
Raagam: Naata
Taalam: Aadi
#vinayakunimangalaharathi #lordganeshsongs #telugusongs #naataraagam #mangalaharathi #ganeshchaturthi #telugubhaktisongs #telugudevotionalsongs #bhakthigeethalu #devotionalsongs #poojasong #ganapatibappamorya #lordganesha #bhajans #aarti
మంగళమే శుభ మంగళమే
మా బొజ్జ గణపయ్యకు మంగళమే
మా గౌరి తనయునకు మంగళమే
మామిడి తోరణ వెలగ ఫలములివి
పరిమళ పుష్ప పత్రి గరికలివి
ఉండ్రాళ్లు మధుర మోదకములు
సిద్ధము నీకు సిద్ధి వినాయక
బొజ్జ నిండుగా విద్యలు మెండుగా
గుజ్జు రూపివై ముజ్జగములకు
ముచ్చట గోలిపే మూషిక వాహన
ఛత్రచామరము ధూపదీపములు మణిమాణిక్య మందిరమున
అందుకోవాయ చందన హారతి
అందుకోవయ కర్పూర హారతి
అందుకోవాయ మంగళ హారతి