Перейти к содержимому

ఉదయకాల స్తుతులు నీకు।UDAYA KAALA STHUTHULU NEEKU|HEMALATHA JACOB|IMPACT HYDERABAD @ MAY 2023

IMPACT MINISTRIES DANIELRAJ YARLAGADDA

0:00 / 0:00

ఉదయకాల స్తుతులు నీకు।UDAYA KAALA STHUTHULU NEEKU|HEMALATHA JACOB|IMPACT HYDERABAD @ MAY 2023

1 153 просмотра · 3 года назад
IMPACT MINISTRIES DANIELRAJ YARLAGADDA
115 тыс. подписчиков
1 153 просмотра · 3 года назад
ఉదయకాల స్తుతులు నీకు సదయుడా నీవందుకొనుము ముదముతోడ నీదు మహిమ ప్రస్తుతించి పాడెదను (2) ఇశ్రాయేలు కాయువాడ కునుకక నిద్రించనివాడ (2) రాత్రియంత కాచినావు (2) రక్షకుండు నీకే స్తుతులు పగటివేళ నీదు కృపను కలుగనా జ్ఞాపించితివిగా (2) యేసునాధ నీధు కృపను (2) ప్రతి ఉదయము పాడెదను KEYS : DANIELRAJ YARLAGADDA FLUTES : EZRA SASTRY MACHA GUITARS : VIJAY SAVARAPU BASS : JAMES ALLAM RYTHMS : PAUL CHAITHANYA PANDU TABLA : SUVARNA RAJU PUVVALA CAMERA : RAVI KAKADA RECORDED@ st. MARK’S PROGRESSIVE SCHOOL, SECUNDERABAD. IMPACT LIVE SINGING SEASON 6, HYDERABAD, TELANGANA. CONTACT US ON : 9849415733 ఈ సువార్త మరియు సంగీత పరిచర్యలు మీకు కూడా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే... దేవుడు మిమ్ములను ప్రేరేపించి... మరింతమంది క్రైస్తవ గాయనీ గాయకులను మరియు రచయితలను మరియు సేవకులను ప్రోత్సహించడానికి,దేవుని పనిలో పాత్రలుగా,ఆయన కొరకు పనిముట్లుగా వాడబడాలని ఆకాంక్ష తో ముందుకు కొనసాగుతున్న మాకు సహకరించాలి అని మీ హృదయంలో ప్రేరేపణ కలిగితే...మేము మీ ప్రార్థనా, సహకారాన్ని ఆహ్వానిస్తున్నాము.....మా ఛానల్ వీక్షించినందుకు కృతజ్ఞతలు. If you inspired to SUPPORT us... WE ARE ACCEPTING YOUR CONTRIBUTIONS.... THANK YOU. YARLAGADDA RAJU SBI A/C : 10599037513 KAKINADA MAIN BRANCH IFSC : SBIN0000850. POST BOX NO : 13 BY THE SIDE OF SREE COMPLEX PHONE : 0884 2362834 PHONE PAY & G PAY : 984_941_5733. IMPACT MINISTRIES D.NO: 1-443 /2 NEAR GOVT WATER PLANT RAYUDUPALEM, KAKINADA EAST GODAVARI DISTRICT ANDHRA PRADESH PINCODE : 533005