అత్యున్నత సింహాసనముపై - ఆశీనుడవైన నా దేవా Athyunnatha Simhaasanamu pai
Our Daily Strength
0:00 / 0:00
అత్యున్నత సింహాసనముపై - ఆశీనుడవైన నా దేవా Athyunnatha Simhaasanamu pai
4 126 просмотров · 7 лет назад
Our Daily Strength
155 тыс. подписчиков
4 126 просмотров · 7 лет назад
#AthyunnathaSimhaasanamupai #Teluguchristainsong
అత్యున్నత సింహాసనముపై - ఆశీనుడవైన నా దేవా
అత్యంత ప్రేమా స్వరూపివి నీవే - ఆరాధింతును నిన్నే
ఆహహ హల్లెలూయ (4) ఆహహ హల్లెలూయ (3) ఆ…మేన్
1. ఆశ్చర్యకరుడా స్తోత్రం - ఆలోచన కర్తా స్తోత్రం
బలమైన దేవా నిత్యుడవగు తండ్రి - సమాధాన అధిపతి స్తోత్రం
ఆహహ హల్లెలూయ (4) ఆహహ హల్లెలూయ (3) ఆ…మేన్
2. కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం - కృపతో రక్షించితివే స్తోత్రం
నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణ కర్తా స్తోత్రం
ఆహహ హల్లెలూయ (4) ఆహహ హల్లెలూయ (3) ఆ…మేన్
3. మృత్యుంజయుడా స్తోత్రం - మహా ఘనుడా స్తోత్రం మమ్మును
కొనిపోవ త్వరలో రానున్న- మేఘవాహనుడా స్తోత్రం
ఆహహ హల్లెలూయ (4) ఆహహ హల్లెలూయ (3) ఆ…మేన్
4. ఆమేన్ అనువాడా స్తోత్రం - అల్ఫా ఓమేగా స్తోత్రం
అగ్ని జ్వాలలవంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం
ఆహహ హల్లెలూయ (4) ఆహహ హల్లెలూయ (3) ఆ…మేన్
Watch, Share and be blessed
Don't forget to like the video
&
SUBSCRIBE
Daily Vidoes :: https://bit.ly/31wwKpo
Testimony's :: https://bit.ly/2X9UBfw
Christain songs :: https://bit.ly/2XNTwXW
Inspirational Vidoes :: https://bit.ly/2IG6LTQ
Missionary Stories :: https://bit.ly/2MJzixi
Bible Verses :: https://bit.ly/31oGdPP
Bible Quiz :: https://bit.ly/2WLSzTy
FaceBook :: / ourdailystrength2018