Перейти к содержимому

🔴 LIVE:- || 7 వారముల ప్రార్ధన స్తుతి కూడిక || BRO B.DAVID GARU || [KRISTHU RAJYAM ]

KRISTHU RAJYAM

0:00 / 0:00

🔴 LIVE:- || 7 వారముల ప్రార్ధన స్తుతి కూడిక || BRO B.DAVID GARU || [KRISTHU RAJYAM ]

1 076 просмотров · Трансляция закончилась 13 дн. назад
KRISTHU RAJYAM
693 подписчика
1 076 просмотров · Трансляция закончилась 13 дн. назад
🔴 LIVE :- || 7 వారముల ప్రార్ధన స్తుతి కూడిక || BRO B.DAVID GARU || [ KRISTHU RAJYAM ] మనము ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదం పొందాలి అంటే ఎల్లప్పుడూ దేవునితో నడవాలి. ఆయన చెప్పిన విధముగా బ్రతకాలి. ఆ మాటల ప్రకారము జీవించాలి. యాకోబు గారు కూడా దేవుని చేత ఆశీర్వదింపబడి ఇశ్రాయేలుగా మార్చబడి ఆశీర్వాదం పొందుకున్నారు అని సేవకులు వివరణ ఇచ్చారు. కాబట్టి యాకోబు గారి వలె మన జీవితం కూడా ఉండాలి. మీ గురించి మీ కుటుంబం గురించి మీ బంధువులు స్నేహితులు శ్రేయోభిలాషులు గురించి ప్రార్ధన చేయబడును. మీ ప్రార్ధన అవసరతలు ఏమైనా ఉంటే తెలియజేయండి. BRO B.DAVID GARU 80087 44092 #SevenWeeksPrayer#SpirtualMessage#Gospel#KristhuRajyam#ChristianMessage#TeluguChristianMusic