Manasa Mosapokuma | Lyrics Surya Polepaka - Official Telugu Christian Devotional Song
kreesthu Keerthanalu
0:00 / 0:00
Manasa Mosapokuma | Lyrics Surya Polepaka - Official Telugu Christian Devotional Song
217 просмотров · 3 дн. назад
kreesthu Keerthanalu
42 подписчика
217 просмотров · 3 дн. назад
మనసా మోసపోకుమా | Manasa Mosapokuma - Official Telugu Christian Devotional Song
ఈ లోకపు తాత్కాలిక భ్రమలు, వ్యసనాలు మరియు ఆశల వలలో చిక్కుకోకుండా, అంతరాత్మను హెచ్చరిస్తూ క్రీస్తు మార్గంలో నడవాలని ప్రబోధించే ఒక లోతైన, హృదయాన్ని హత్తుకునే ఆధ్యాత్మిక మెలోడీ గీతం.
━━━━━━━━━━━━━━━━━━━━━
🎵 CREDITS:
━━━━━━━━━━━━━━━━━━━━━
✍️ Lyrics & Editing: Surya Polipaka (సూర్య పోలిపాక)
🎼 Music Composition: AI Assisted Composition
🎤 Vocals: Female Lead & Children's Choir
🎬 Video Production: Surya Polipaka
━━━━━━━━━━━━━━━━━━━━━
📖 SONG THEME & MEANING:
━━━━━━━━━━━━━━━━━━━━━
"మనసా మోసపోకుమా" అనే ఈ గీతం తాత్కాలిక ప్రాపంచిక సుఖాలు, వ్యసనాలు మరియు స్వనీతిని ఆశ్రయించకుండా, నిజమైన రక్షణనిచ్చే యేసుక్రీస్తు ప్రేమను స్వీకరించాలని హృదయానికి హత్తుకునేలా తెలియజేస్తుంది.
పాటలోని మూల పంక్తులు:
"మనసా మోసపోకుమా
తెలిసీ తేలిపోకుమా
లోకాశలో సోలిపోకుమా
నేత్రాశలో కూలిపోకుమా"
(ఈ పాటకు సంబంధించిన పూర్తి సాహిత్యం కోసం గూగుల్ సెర్చ్‌లో "Manasa Mosapokuma song lyrics" అని శోధించి తెలుసుకోవచ్చు.)
Lyrics:-
[Pallavi]
మనసా మోసపోకుమా
తెలిసీ తేలిపోకుమా
లోకాశలో సోలిపోకుమా
నేత్రాశలో కూలిపోకుమా
[Anupallavi - Children'S Choir]
స్వనీతిని నమ్ముకోకుమా
స్వతంత్రాన్ని అమ్ముకోకుమా
శ్రీ యేసునే స్వీకరించుమా
నీ మనసులోకి స్వాగతించుమా
[Pallavi]
మనసా మోసపోకుమా
తెలిసీ తేలిపోకుమా
లోకాశలో సోలిపోకుమా
నేత్రాశలో కూలిపోకుమా
[Charanam 1]
మత్తు మాధ్యమముల దిక్కుపోకుమా
విపత్తు వినాశనాలలో చిక్కుకోకుమా
మత్తు మాధ్యమముల దిక్కుపోకుమా
విపత్తు వినాశనాలలో చిక్కుకోకుమా
లోక భోగముల కొరకు దప్పిపోకుమా
శోక సాగరాలలో పడి తప్పిపోకుమా
లోక భోగముల కొరకు దప్పిపోకుమా
శోక సాగరాలలో పడి తప్పిపోకుమా
[Anupallavi - Children'S Choir]
స్వనీతిని నమ్ముకోకుమా
స్వతంత్రాన్ని అమ్ముకోకుమా
శ్రీ యేసునే స్వీకరించుమా
నీ మనసులోకి స్వాగతించుమా
[Pallavi]
మనసా మోసపోకుమా
తెలిసీ తేలిపోకుమా
లోకాశలో సోలిపోకుమా
నేత్రాశలో కూలిపోకుమా
[Charanam 2]
దగా ద్రవ్యములు గల దారిపోకుమా
జిగటగల పాపములో జారిపోకుమా
దగా ద్రవ్యములు గల దారిపోకుమా
జిగటగల పాపములో జారిపోకుమా
కపటము గల పాత్రలో కూరిపోకుమా
చీకటి గల బానిస చెరలో చేరిపోకుమా
కపటము గల పాత్రలో కూరిపోకుమా
చీకటి గల బానిస చెరలో చేరిపోకుమా
[Anupallavi - Children'S Choir]
స్వనీతిని నమ్ముకోకుమా
స్వతంత్రాన్ని అమ్ముకోకుమా
శ్రీ యేసునే స్వీకరించుమా
నీ మనసులోకి స్వాగతించుమా
[Pallavi]
మనసా మోసపోకుమా
తెలిసీ తేలిపోకుమా
లోకాశలో సోలిపోకుమా
నేత్రాశలో కూలిపోకుమా
[Charanam 3]
క్షణికమైన వాటికై క్షీణించిపోకుమా
ధనికమైన వాటికై దహించిపోకుమా
క్షణికమైన వాటికై క్షీణించిపోకుమా
ధనికమైన వాటికై దహించిపోకుమా
క్షయమగు వాటికై అతిశయపడకుమా
అక్షయమైన రక్షణనే ఆశ్రయించుమా
క్షయమగు వాటికై అతిశయపడకుమా
అక్షయమైన రక్షణనే ఆశ్రయించుమా
[Anupallavi - Children'S Choir]
స్వనీతిని నమ్ముకోకుమా
స్వతంత్రాన్ని అమ్ముకోకుమా
శ్రీ యేసునే స్వీకరించుమా
నీ మనసులోకి స్వాగతించుమా
[Pallavi]
మనసా మోసపోకుమా
తెలిసీ తేలిపోకుమా
లోకాశలో సోలిపోకుమా
నేత్రాశలో కూలిపోకుమా
━━━━━━━━━━━━━━━━━━━━━
🔔 ఈ పాట మీ హృదయాన్ని తాకినట్లయితే లైక్ చేయండి, ఇతరులతో షేర్ చేయండి మరియు మరిన్ని ఆధ్యాత్మిక గీతాల కోసం ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి!
#ManasaMosapokuma #TeluguChristianSongs #ChristianDevotional #SuryaPolipaka #TeluguMelody #HeartTouchingSongs #GospelSongsTelugu #TeluguChristianSongs #ChristianSongs #JesusSongsTelugu #LatestTeluguChristianSongs2026 #TeluguChristianSongsLatest #ManasaMosapokuma #TeluguWorshipSongs #ChristianDevotional #SuryaPolipaka #TeluguGospelSongs #HeartTouchingSongs #TeluguChristianMelody #TrendingChristianSong #NewChristianSongs