NEE JATHA NAATONE 2026 | నీ జత నాతోనే | New Telugu Love Song @SkyMusicTelugu
SKY MUSIC TELUGU
0:00 / 0:00
NEE JATHA NAATONE 2026 | నీ జత నాతోనే | New Telugu Love Song @SkyMusicTelugu
442 просмотра · 12 дн. назад
SKY MUSIC TELUGU
83 подписчика
442 просмотра · 12 дн. назад
a beautiful 2026 New Telugu love Song, Nee Jatha Naatone song, filled with latest Music, soulful melodies, romantic beats, and unforgettable feelings.
Let this romantic melody take you into a world of love, dreams, beautiful memories, and the special bond between two hearts. Whether you're in love, missing someone special, or enjoying a peaceful musical moment, this Telugu love song is made for every heart that believes in love. 🌈💕
🎧 *SONG DETAILS*
🎵 Song Title: NEE JATHA NAATONE (నీ జత నాతోనే)
📅 Year: 2026
❤️ Song Type: Telugu Romantic Love Song
✍️ Lyrics Written By: *MOHAMMAD RAFI*
🎬 Presented By: *SKY MUSIC TELUGU*
💖 *SHOW YOUR LOVE AND SUPPORT!*
👍 LIKE this video if you enjoyed the song
💬 COMMENT your favourite lyrics or share your love story
📲 SHARE this song with your loved ones
🔔 SUBSCRIBE to *SKY MUSIC TELUGU* and turn on notifications for more Telugu love songs, romantic melodies, latest beats, and emotional music.
❤️ Every heart has a story. Let this song express yours!
Full SONG LYRICS
(నిస సస సస నీసా, సగ సగ సగ మాప నీసా,) ...
నీ శ్వాసలొ ఊపిరి నాదేలే, నీతో నడిచే నీడా నాదేలే,... నా ఊపిరి చెప్పెను తుది శ్వాస నీతోనే, నా హృదయం చెప్పును, నీ జత నాతోనే... నీతో పరిచయం ఒక పరవశమే లే... నీతో గడిపితే గమ్మున వుండ్డును సమయమే... నీతో పరిచయం ఒక పరవశమే లే... నీతో గడిపితే గమ్మున వుండ్డును సమయ మే,... ఓ...
(నిస నిని నిని మాప నీసా,)... ఎంద్దరో ఎదురైనా, నువ్వు ఎదుట వున్నట్టు ఊహిస్తాలే... (సగ నిని నిని మాప నీసా,)... ఎంద్దరో ఎదురైన, నా స్పర్శకూ ఎదురై ఏదీ నువ్వేలే... నీ శ్వాసలొ ఊపిరి నాదేలే... నీతో నడిచే నీడా నాదేలే... నా హృదయం చెప్పెను తొలి ప్రేమ నీతో నే.... నా రంగుల లోకం ఆరంభం నీతోనే....
(సగ సగ నీప నీప సగ సగ మాపనీ... మాప మాప, నీనీ సగ మాపనీ,).
నీతో కలవనిదే... రోజంతా నాతో కదలదులే... నీతో గడపనిదే ఒక్క క్షణమైనా గడవదు లే...
నిన్ను తలుచు కోనిదే... రాత్రులు నిద్రే పట్టదు లే... నీ తోడు లేని కలలూ కూడా నాకెందుకులే... ఏం జరిగిందో ఏమో తెలియదు... క్షణాలు కూడా యుగాలు గా మారేనూ నాలో...
జరా జరా వద్దకు రావ్వైయా...
అలా అలా హద్దుకు పోవ్వైయా...
వేచుంద్దీ ప్రేమా, నీ కోసమే... ఎదురు చూసేనూ, నా ఊపిరి నీ కోస మే...
నీతో పరిచయం, ఒక పరవశమే లే... నీతో గడపడం, సమయం తెలియని ఒక యుగమే లే... ఎంత్త చూసిన చాలని, నీ చూపే నాదేలే... ఎంత్త వెతికిన దొరకనీ, నా మనసే నీదేలే... నీతో పరిచయం, ఒక పరవశమేలే,... నీతో గడిపితే గమ్మున వుండ్డును సమయమే,...
నీ శ్వాసలొ ఊపిరి నాదేలే... నీతో నడిచే నీడా నాదేలే... నా హృదయం చెప్పెను తొలి ప్రేమ నీతో నే.... నా రంగుల లోకం ఆరంభం నీతోనే.... నీతో గడపడం, సమయం తెలియనీ ఒక యుగమే లే... (నీస నీస సగ సగ మాప నీస, నీస మాప మాప నీస,)... హో... (సగ మాప మాప సగ నీసా మాపా, సగ సగ మాప నీసా) హో....
🎶 *SKY MUSIC TELUGU — Feel the Music, Live the Love!*
#NeeJathaNaatone #TeluguLoveSong #TeluguLoveSongs2026 #SkyMusicTelugu #MohammadRafi #TeluguRomanticSong #TeluguMelody #NewTeluguSong #RomanticLoveSong #LoveSong2026 #Aisongs #Aimusic #Fullsongs