Перейти к содержимому

Songs of Zion|Naa sarvamaina prabhu|నా సర్వమైన ప్రభూ||Song No 749|Eshcol Ongole

Adonai Music

0:00 / 0:00

Songs of Zion|Naa sarvamaina prabhu|నా సర్వమైన ప్రభూ||Song No 749|Eshcol Ongole

3 263 просмотра · 6 л. назад
Adonai Music
7,55 тыс. подписчиков
3 263 просмотра · 6 л. назад
Naa sarvamaina prabhu arpinthukondhu song in Eshcol Youth camp 2019 at Ongole #SongsOfZion #HebronSongs #VictorKomavarapu పల్లవి : నా సర్వమైన ప్రభూ - అర్పించుకొందు నీకై అంగీకరించు నేడే - నీ సేవ చేయుటకై 1. ఆత్మప్రాణ దేహము - తలంపులు క్రియలు అన్నియు నీ కొరకే - గైకొనుము ఓ యేసువా జీవించగోరితి నీ కొరకే - నీకే మహిమ ఘనత || నా సర్వమైన || 2. వెలిగించు నా జీవము - నింపుము నీ ప్రేమతో నీ కృపతో నడిచెదను - మెండైన నీ శక్తితో ఘనపరచ గోరితిని నీ నామమును - నీకే మహిమ ఘనత || నా సర్వమైన || 3. నా కాళ్ళు చేతులెల్ల - నీ సేవ కర్పింతును నా నాలుక నిత్యము - నిన్ను స్తుతింపనిమ్ము మనస్సార ప్రేమింతు నిను ప్రభువా - నీకే మహిమ ఘనత || నా సర్వమైన ||