Перейти к содержимому

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం| Tirumala Navaratri Brahmotsavam 2026 Grand Start

Samayam Telugu

0:00 / 0:00

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం| Tirumala Navaratri Brahmotsavam 2026 Grand Start

721 просмотр · 1 дн. назад
Samayam Telugu
688 тыс. подписчиков
721 просмотр · 1 дн. назад
Follow us on: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఆదివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణతో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. సేనాధిపతి విష్వక్సేనుల వారి ఉత్సవం, యాగశాలలో పాలికలలో విత్తనాలు నాటే అంకురార్పణ ఘట్టం తదనంతరం శ్రీవారి నవరాత్రి ఉత్సవాలు రూపుదిద్దుకున్నాయి. సోమవారం ఉదయం ఉభయదేవేరులతో మలయప్పస్వామి బంగారు తిరుచ్చిపై మాడవీధుల్లో ఊరేగగా, రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు పెద్దశేష వాహన సేవ జరగనుంది. ఈనెల 16న ప్రసిద్ధ గరుడ వాహన సేవ సాయంత్రం 6:30 గంటలకే ప్రారంభం కానుంది. దసరా సెలవులు, పెరటాసి మాసం రద్దీ దృష్ట్యా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. The annual Navaratri Brahmotsavams of Lord Sri Venkateswara Swamy commenced on a grand note in Tirumala following the traditional Ankurarpanam ritual. On the first day of the festival, Malayappa Swamy along with Sridevi and Bhudevi blessed devotees on the Bangaru Tiruchi in the morning, while the prestigious Pedda Sesha Vahana Seva is scheduled for the evening. The main highlight of the festival, the Garuda Vahana Seva, will take place on October 16 starting early at 6:30 PM. TTD has made extensive arrangements expecting a heavy surge of devotees due to Dasara holidays and the auspicious Peratasi month. #Tirumala #Brahmotsavam2026 #TTD #SriVenkateswaraSwamy #NavaratriBrahmotsavam #PeddaSeshaVahanam #GarudaSeva #Tirupati #LordVenkateswara #TirumalaNews Facebook:   / samayam.telugu   Instagram: instagram.com/samayam_telugu_toi X: https://X.com/samayamtelugu For More Videos, Please Subscribe to Our Official YouTube Channel Samayam Telugu Here 👇👇👇    / @samayamtelugu_toi   Please visit our Website, SAMAYAM TELUGU (which is a part of the Times of India group)