NUTHANA GEETHAMU | నూతన గీతము | CHRISTIAN SONG OF PRAISE | CELEBRATION OF SALVATION
THINNANI THROVA - THE RIGHTPATH
0:00 / 0:00
NUTHANA GEETHAMU | నూతన గీతము | CHRISTIAN SONG OF PRAISE | CELEBRATION OF SALVATION
363 просмотра · 8 дн. назад
THINNANI THROVA - THE RIGHTPATH
267 подписчиков
363 просмотра · 8 дн. назад
PSALMS కీర్తనలు 40:3
తనకు స్తోత్రరూపమగు క్రొత్తగీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాని చూచి భయభక్తులుగలిగి యెహోవా యందు నమ్మికయుంచెదరు.
"He put a new song in my mouth, a hymn of praise to our God. Many will see and fear and put their trust in the Lord."
PSALMS కీర్తనలు 71:23
నేను నిన్ను కీర్తించునప్పుడు నా పెదవులును, నీవు విమోచించిన నా ప్రాణమును నిన్నుగూర్చి ఉత్సాహధ్వని చేయును.
"My lips will shout for joy when I sing praise to you—I whom you have delivered."
LYRICS:
నూతన గీతము నిన్ను గూర్చి పాడవలెనని
స్తోత్ర సంగీతము సమకూర్చి స్తుతింపవలెనని
నా మది నిన్నే తలుచుచున్నది - యేసయ్యా
నా హృది ఆలపించుచున్నది
రక్షణానందమే నాలో రాగమైనది
సంతోషసాక్ష్యమే సాహిత్యమైనది
ఈ గానము నీ ధ్యానమే
ఈ భాగ్యము నీ దానమే
1. పాపము శాపము మరణము నరకము
ఇది నా విధి కాగా
కాదన్నావయ్యా కాపాడినావయ్యా
విడిపించినావయ్యా విమోచించినావయ్యా
సిలువలో మరణించి - విలువను చెల్లించి
చింతలన్నిటిని తొలగించినావని
చెంతచేరి నాకు తోడునిలిచావని
(రక్షణానందమే)
2. జయ జీవితము - పరలోక స్వాస్థ్యము
ఇది నీ కృపయేగా
కరుణించినావయ్యా కనికరించినావయ్యా
దయచేసినావయ్యా
దీవించినావయ్యా
ఎంతగా ప్రేమించి ఇంతగా రక్షించి
దైవకుమారునిగా నన్ను మలచావని
దేవుని గృహములో పాలిచ్చావని
(రక్షణానందమే)
CREATED AT:
MAMRE PRAYER HALL, MUDIGUBBA
LYRICS, TUNE AND VIDEO CREDITS:
JEDIDIAH DAVID K
S/O PAS.DAVID K & SIS.KEZIA K
MUSIC AND VOCALS:
AI SOFTWARE
FOLLOW US ON:-
WHATSAPP CHANNEL - https://whatsapp.com/channel/0029Va9e...
INSTAGRAM - https://www.instagram.com/jesusservan...
FACEBOOK - / 1bhnj5i2xp
TELEGRAM - https://t.me/jesusservants
MAILS -
rightpathrepresentatives@gmail.com
jesusservants.fellowship@gmail.com
@MAMREMUDIGUBBA
#christiansong #gospelsong #jesusservants #songsofthemosthighgod #rightpath #తిన్ననిత్రోవ #christiangospel #gospelthroughgodsword #christiangospel #christianmusic #christianmotivation #christianfaith #praiseandworship #praise #salvation