Перейти к содержимому

పందిర్లపై లాభాలు పండిస్తున్న బీర సాగు|| Success Story of Ridge gourd farming || Karshaka Mitra

Karshaka Mitra

0:00 / 0:00

పందిర్లపై లాభాలు పండిస్తున్న బీర సాగు|| Success Story of Ridge gourd farming || Karshaka Mitra

100 985 просмотров · 5 л. назад
Karshaka Mitra
531 тыс. подписчиков
100 985 просмотров · 5 л. назад
Success Story of Ridge gourd farming in Pendal System by Ashok Reddy, Mahaboobabad District Ridge gourd farming Technics in Pendal System Vegetable cultivation on pendals is a technological improvement for vegetable crops like Ridge gourd, Bitter gourd, Bottle gourd, Sponge gourd and Coccinia. ... Approximately 195-200 pillars is required for the establishment of one-acre pendal for cultivation. Mr. Ashok Reddy, Farmer of Mahaboobabad District has cultivated a Ridge gourd in pendal System. He told that the quality of Ridge gourd yield is very good in pendal system. Crop duration was increased more than 1month and pest control, fruit picking is very is in this system. He is getting 8 to 10 tons of Ridge gourd yield/acre and expecting 2 Laks income/acre. శాశ్వత పందిరిపై బీర సాగుతో మంచి ఫలితాలు సాధిస్తున్న మహబూబాబాద్ జిల్లా రైతు. పందిరి కూరగాయల సాగులో మంచి ఫలితాలు - లాభదాయకంగా బీర సాగు. ఉద్యాన శాఖ అందిస్తున్న రాయితీలతో పందిరి కూరగాయల సాగుకు రైతులు ఉత్సాహంగా ముందడుగు వేస్తున్నారు. తీగజాతి కూరగాయలను పందిర్లపై సాగుచేస్తే రైతుకు పంట యాజమాన్యం సులభంగా మారటంతోపాటు, పంటకాలం పెరిగి, నాణ్యమైన ఉత్పత్తి చేతికి వస్తోంది. పందిరి నిర్మాణానికి ప్రస్తుతం ఉద్యాన శాఖ 50 శాతం రాయితీ అందిస్తుండటం వల్ల రైతులు తక్కువ ఖర్చుతో పందిరి నిర్మాణాన్ని పూర్తి చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం, కొత్తగూడెం గ్రామానికి చెందిన అశోక్ రెడ్డి గత 10 సంవత్సరాలుగా ఉద్యాన పంటలను సాగుచేస్తూ అభివృద్ధిపథంలో పయనిస్తున్నారు. గతంలో వంగ, టమాట వంటి కూరగాయలను సాగుచేసిన ఈయన ప్రస్థుతం ఎకరం భూమిలో పందిరిని నిర్మించి, పాదు కూరగాయల సాగుతో మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ఎకరంలో శాశ్వత పందిరి నిర్మాణానికి కేవలం 1 లక్షా 10 వేలు మాత్రమే ఖర్చవగా దీనిలో 50 వేల రూపాయలను ఉద్యాన శాఖ రాయితీగా అందించింది. ఈ రబీలో బీర సాగు చేపట్టిన అశోక్ రెడ్డి, మంచి యాజమాన్య పద్ధతులతో మెరుగైన ఫలితాలు సాధించే దిశగా ముందడుగు వేస్తున్నారు. ప్రారంభంలో కిలో బీరకు 46 రూపాయల ధర పొందిన ఈయన, ప్రస్థుతం కిలో 35 రూపాయల ధరకు విక్రయిస్తన్నారు. పాలీమల్చింగ్ విధానంలో డ్రిప్ ఏర్పాటుచేసి, నీటిలో కరిగే ఎరువులను క్రమ పద్ధతిలో అందించటం, సమగ్ర సస్యరక్షణ పద్ధతులు ఆచరించటం వల్ల పంట ఆరోగ్యంగా పెరిగింది. అయితే అధిక వర్షాలు పంటను కొంత దెబ్బతీసినప్పటికీ మార్కెట్ ధర ఆశాజనకంగా వుండటం రైతుకు అన్ని విధాలుగా కలిసివచ్చింది. ఎకరాకు 8 టన్నుల దిగుబడి తీస్తున్న ఈయన 2 లక్షల ఆదాయం పొందగలనని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. రైతు చిరునామా : అశోక్ రెడ్డి, కొత్తగూడెం గ్రామం తొర్రూర్ మండలం, మహబూబాబాద్ జిల్లా సెల్ నెంబర్ : 9989555855 మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి https://www.youtube.com/results?searc... కర్షక మిత్ర వీడియోల కోసం:    / @karshakamitra   వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • ఎమ్.టి.యు - 1271 వరి వంగడంతో సత్ఫలితాలుు |...   పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • 180 ఎకరాల్లో జి-9 అరటి సాగు || Great  Resu...   ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం:    • మినీ ట్రాక్టర్స్ తో తగ్గిన కష్టం|| ఒకేసారి...   ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:    • పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి- పార్ట్-...   శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:    • 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి 20 ల...   కూరగాయల సాగు వీడియోల కోసం:    • ఆకుకూరల సాగుతో ప్రతిరోజు డబ్బులు || Succes...   పత్తి సాగు వీడియోల కోసం:    • పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చేయండి...   మిరప సాగు వీడియోల కోసం:    • మిరప నారుమళ్ల పెంపకంలో మెళకువలు || Chilli ...   టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part -1 || An Ide...   పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రుడు ||...   అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం:    • దిగుబడిలో భేష్ ఎల్.బి.జి -904 నూతన మినుము ...   మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:    • పొట్టి మేకలతో గట్టి లాభాలు||Success Story ...   జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం    • జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jonangi ...   మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:    • ఆక్వా రంగంలో దెయ్యం చేప బీభత్సం || నష్టాల ...   పసుపు సాగు వీడియోల కోసం:    • పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి- పార్ట్-...   #karshakamitra #ridgegourdcultivation #creepervegetablesinpendalsystem Facebook : https://mtouch.facebook.com/maganti.v...