Перейти к содержимому

8 ఎకరాల బీర.. 150 టన్నుల పంట.. 70 లక్షల ధర పలికింది | Grafting Beera

తెలుగు రైతుబడి

0:00 / 0:00

8 ఎకరాల బీర.. 150 టన్నుల పంట.. 70 లక్షల ధర పలికింది | Grafting Beera

1 379 266 просмотров · 3 года назад
తెలుగు రైతుబడి
1,75 млн подписчиков
1 379 266 просмотров · 3 года назад
8 ఎకరాల్లో అంటు కట్టిన పద్దతిలో బీర కాయ సాగు చేసిన రైతు.. రికార్డు స్థాయిలో దిగుబడి తీయడమే కాదు.. మంచి ధరను కూడా పొందారు. ఈ వీడియోలో ఆ విషయాలను వివరించారు. మొక్కల ఎంపిక, సాగు విధానం, దిగుబడి తీరు, మార్కెట్‌లో అమ్మిన విధానం సహా దాదాపుగా అన్ని వివరాలు తెలిపారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ఎల్కుర్తి హవేలి గ్రామంలో ఈ రైతు బొమ్మినేని రామకృష్ణా రెడ్డి గారు ఈ పంట సాగు చేశారు. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : 8 ఎకరాల బీర వేశాం.. 150 టన్నులు కోశాం.. 70 లక్షలకు అమ్మేశాం | Grafting Beera #RythuBadi #రైతుబడి #ridgegourd