అర్జున విషాదయోగము | Bhagavad Gita chapter-1 sloka-5 in Telugu with meaning | Telugu Bhakti Marga
𝐓𝐞𝐥𝐮𝐠𝐮 𝐁𝐡𝐚𝐤𝐭𝐢 𝐌𝐚𝐫𝐠𝐚
0:00 / 0:00
అర్జున విషాదయోగము | Bhagavad Gita chapter-1 sloka-5 in Telugu with meaning | Telugu Bhakti Marga
127 просмотров · 2 недели назад
𝐓𝐞𝐥𝐮𝐠𝐮 𝐁𝐡𝐚𝐤𝐭𝐢 𝐌𝐚𝐫𝐠𝐚
24 подписчика
127 просмотров · 2 недели назад
#bhagavadgitatelugu #bhagavadgita అర్జున విషాదయోగము/Bhagavad Gita chapter-1 sloka-5 in Telugu with meaning #bhagavadgita #bhagavadgitatelugu Bhagavad Gita chapter-1 Bhagavad Gita in Telugu
నమస్కారం 🙏
భగవంతుని కృపతో భగవద్గీతలోని ఒక్కో శ్లోకాన్ని ఒక్కొక్కటిగా మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఈ శ్లోకాలలో ఏ ఒక్కటి అయినా ఎవరి జీవితానికైనా ఉపయోగపడితే, అదే నాకు గొప్ప ఆత్మసంతృప్తిగా భావిస్తాను.
సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానం గనుక, భగవద్గీత హిందువుల పరమ పవిత్ర గ్రంథాలలో ఒకటిగా భావించబడుతుంది.
నిరాశలు, సందేహాలు మనల్ని చుట్టుముట్టినప్పుడు భగవద్గీతను తెరిస్తే, మనకు ఓదార్పునిచ్చే శ్లోకం ఒకటి కచ్చితంగా కనిపిస్తుంది. ఆ శ్లోకాల ద్వారా మనలో ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు, వ్యక్తిత్వ వికాసం కూడా కలుగుతుంది.
భగవద్గీత మనకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించి, మోక్షమార్గం వైపు నడిపిస్తుంది. ప్రతిరోజూ కొద్దిసమయం కేటాయించి, రోజుకు ఒక శ్లోకాన్ని చదివి, దాని అర్థాన్ని తెలుసుకుంటే, ఆ భగవంతుని కృపతో మన సమస్యలకు సమాధానాలు, మనసుకు కావాల్సిన ఓదార్పు పరోక్షంగా లభించవచ్చు.
అందుకే ప్రతిరోజూ ఒక శ్లోకం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ శ్లోకంలోని జ్ఞానాన్ని మన జీవితంలో ఆచరించగలిగితే, మనల్ని మనం ఎంతో చక్కగా తీర్చిదిద్దుకోగలుగుతాము.
హరే కృష్ణ 🙏