Перейти к содержимому

మా ఆంధ్ర ప్రదేశ్ - Anthem of Andhra Pradesh - Beautiful Theme Song

VG's Music Magic

0:00 / 0:00

మా ఆంధ్ర ప్రదేశ్ - Anthem of Andhra Pradesh - Beautiful Theme Song

48 472 просмотра · 15 л. назад
VG's Music Magic
3,34 тыс. подписчиков
48 472 просмотра · 15 л. назад
"గల గల నదుల సొగసులే ఎగసిన నేల.. ఈ నేల ! ప్రకృతి ఒడిపై పసిడి వలె విరిసిన నేల.. మా నేల ! ధరణి ధరులు ధర చైత్ర ధీరులు జనియించెనే మా ధాత్రిపై ! గుణ సంపదలు గణ కీర్తి చరితలనందించెనే ఈ జాతికై ! సౌథకాయాల శోభతో అతిధి సత్కారం చేయగా మా తెలుగు తనమే వెలిగే ! అవనిలో అన్నపూర్ణ రా! మా ఆంధ్ర ప్రదేశ్ రా ! జానపదుల పదసందానమే భావ కవుల కలం కలకాలం ! రాగ ఝరిలో స్వర సంయోగమే గాత్ర విభుల కృతి ఓం కారం ! ఆంధ్ర నాట్యాన్న అలరించే నృస్యం శివ ప్రేరని తాండవమే ! నయనానందం కూచిపూడి నృత్యం ! కళలకే నెలవు రా ! మా ఆంధ్ర ప్రదేశ్ రా ! త్యగాధరుల గత ప్రస్థానమే దేశ విముక్తికి సోపానం ! ఆ మహోన్మహుల ఘన ప్రవచనమే ఉన్నతోన్నతికి శ్రీకారం ! మా విజ్ఞాన ప్రజ్ఞా ప్రభాతం ఉదయించెను నలు దిశల ! మా పరిజ్ఞానమే విశ్వ వ్యాప్తం ! అవనిలో అన్నపూర్ణ రా! మా ఆంధ్ర ప్రదేశ్ రా ! తరతరములకు తుల లేని విలువలు అందించిన ఈ మట్టి పై తేనెల తెలుగు ఎలుగెత్తి పలుకుతూ తరియించెనే మా పుట్టుకే ! ఘన చరితల నిధి మా ఆంధ్ర ప్రదేశ్ !" - సాహిత్య సాగర్ గాత్రం - అంజన సౌమ్య, శ్రావణ భార్గవి, పవన్ దర్సకత్వం - వాసు సంకలనం - వంశి Conceptualized and Created by TeamWorks www.teamworks.in