Перейти к содержимому

తెలుగా? ఆంధ్రమా? ఒకే భాషకు రెండు పేర్లు | తెలుగు భాష చరిత్ర

Nruhari

0:00 / 0:00

తెలుగా? ఆంధ్రమా? ఒకే భాషకు రెండు పేర్లు | తెలుగు భాష చరిత్ర

1 634 просмотра · 1 мес. назад
Nruhari
3,34 тыс. подписчиков
1 634 просмотра · 1 мес. назад
“తెలుగు” భాషను “ఆంధ్రం” అని కూడా ఎందుకు పిలిచారు? ఈ రెండు పేర్లు ఎప్పుడు మొదలయ్యాయి? అసలు ఇవి రెండు వేర్వేరు గుర్తింపులా, లేక ఒకే భాషకు కొనసాగుతూ వచ్చిన రెండు పేర్లా? నన్నయ రచనల నుంచి కృష్ణదేవరాయల కాలం వరకు — ఆంధ్ర శబ్ద చింతామణి, ఆంధ్ర మహాభారతం, ఆంధ్ర భాషా భూషణము, ప్రతాపరుద్రీయం, ఆముక్తమాల్యద వంటి ఆధారాల ద్వారా “తెలుగు” మరియు “ఆంధ్రం” మధ్య ఉన్న చారిత్రక సంబంధాన్ని ఈ వీడియోలో పరిశీలిద్దాం. ఒకే నేల… ఒకే భాష… రెండు పేర్లు — ఈ కథ వెయ్యేళ్ల చరిత్రతో! #telugu #తెలుగుభాష #తెలంగాణ