Egg Pakodi in Telugu | గుడ్డు పకోడీ ఇలా చేస్తే రుచి అద్భుతం!🥲
Madhusree Cooking
0:00 / 0:00
Egg Pakodi in Telugu | గుడ్డు పకోడీ ఇలా చేస్తే రుచి అద్భుతం!🥲
121 просмотр · 5 дней назад
Madhusree Cooking
1,95 тыс. подписчиков
121 просмотр · 5 дней назад
నమస్కారం! ఈ రోజు వీడియోలో చాలా రుచిగా, క్రిస్పీగా ఉండే ఎగ్ పకోడీ (Egg Pakoda) ఇంట్లోనే సులభంగా ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం. సాయంత్రం పూట వేడి వేడి టీతో ఈ పకోడీ తింటే రుచి చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ లో చెప్పండి!
#ఉడకపెట్టిన గుడ్లు 3
#సెనగపిండి 1కప్పు
#ఉలిపాయలు 2
#పచ్చిమిర్చి 2
#కరేపాకు 1రెబ
#కొత్తిమిరా కొదిగా
#ఉప్పు 1స్పూన్
#కారం 1స్పూన్
#ఆయిల్ సరిపడా
#eggpakoda
#eggresapi
#pakodiresapi
#madhusreecooking