Перейти к содержимому

🌸 మా ఇంటి వరలక్ష్మి వ్రతం 🙏 | ముందుగా చేసుకున్న పనులు | నైవేద్యాలు | అమ్మవారి అలంకరణ & పూజా విధానం

Siri KK పరిచయాలు

0:00 / 0:00

🌸 మా ఇంటి వరలక్ష్మి వ్రతం 🙏 | ముందుగా చేసుకున్న పనులు | నైవేద్యాలు | అమ్మవారి అలంకరణ & పూజా విధానం

599 просмотров · 1 месяц назад
Siri KK పరిచయాలు
636 подписчиков
599 просмотров · 1 месяц назад
🙏 మా ఇంటి వరలక్ష్మి వ్రతం – Simple & Stress-Free Preparation 🙏 అందరికీ నమస్కారం 🙏 Welcome back to Siri Keke Parichayalu ❤️ ఈ వీడియోలో మా ఇంట్లో వరలక్ష్మి దేవి వ్రతం కోసం నేను చేసుకున్న పూర్తి Preparation, ముందుగా చేసుకున్న పనులు, అమ్మవారి అలంకరణ, నైవేద్యాల తయారీ, పూజా ఏర్పాట్లు అన్నీ మీతో share చేసుకున్నాను. వరలక్ష్మి వ్రతం రోజు పని అంతా ఒకేసారి చేసుకుంటే చాలా busyగా, tensionగా అనిపిస్తుంది కదా 😊 అందుకే కొన్ని పనులను ముందుగానే ఎలా చేసుకుంటే time save అవుతుంది, ఏ పనిని ముందు చేసుకోవాలి, ఏ పనిని తర్వాత చేసుకోవాలి అనే చిన్న చిన్న simple & useful hacks కూడా ఈ వీడియోలో చెప్పాను. అలాగే ఇంట్లోనే సింపుల్‌గా, ఎక్కువ హడావిడి లేకుండా అమ్మవారికి నైవేద్యాలు ఎలా prepare చేసుకున్నాను, వాటిని ముందుగా ఎలా plan చేసుకోవాలి, kitchen work easyగా ఎలా manage చేసుకోవాలి అనే విషయాలు కూడా చూపించాను. ❤️ 🌸 ఈ వీడియోలో: • Varalakshmi Vratham Preparation • ముందుగా చేసుకోవాల్సిన పనులు • Time Saving & Simple Preparation Hacks • అమ్మవారి అలంకరణ • పూజా ఏర్పాట్లు • ఇంట్లోనే సింపుల్‌గా నైవేద్యాల Preparation • Varalakshmi Vratham Pooja • మా ఇంటి పూజా విధానం & పూర్తి ఏర్పాట్లు పండుగ రోజు tension లేకుండా, simpleగా, peacefulగా పూజ చేసుకోవాలనుకునే వారికి ఈ వీడియో usefulగా ఉంటుందని ఆశిస్తున్నాను. 🙏🌸 వీడియో నచ్చితే Like 👍 Share ↗️ & Subscribe ❤️ చేయండి. మీరు కూడా మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతానికి చేసే preparations ఏవో commentsలో చెప్పండి. Thank you so much for watching and supporting my channel. ❤️🙏 Siri kk Parichayalu Food | Cooking | Lifestyle | Pooja | Home Ideas #VaralakshmiVratham #VaralakshmiVratam #VaralakshmiPooja #VaralakshmiVratham2026 #VaralakshmiPoojaTelugu #VaralakshmiVrathamTelugu #TeluguVlogs #TeluguLifestyleVlogs #PoojaPreparation #PoojaVlog #FestivalVlog #VaralakshmiNivedyam #NivedyamRecipes #PoojaPreparationTips #TimeSavingHacks #HomePreparation #SiriKkParichayalu🌸🤗🙏