Перейти к содержимому

ఈ దీపావళికి కొత్త స్వీట్ ట్రై చేయండి! 😋 రాగి బూందీ లడ్డూలు

Dear Deepthi

0:00 / 0:00

ఈ దీపావళికి కొత్త స్వీట్ ట్రై చేయండి! 😋 రాగి బూందీ లడ్డూలు

87 просмотров · 3 дн. назад
Dear Deepthi
172 подписчика
87 просмотров · 3 дн. назад
ఈ దీపావళికి ఒక కొత్త రకం స్వీట్ తయారు చేద్దామా? 😍 సాధారణంగా శనగపిండితో చేసే బూందీ లడ్డూలను ఈసారి రాగి పిండితో తయారు చేశాను. ఎంతో ప్రత్యేకమైన రుచితో ఇంట్లోనే సులభంగా చేసుకునే దీపావళి స్పెషల్ స్వీట్ రెసిపీ. మీరు కూడా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్‌లో తెలియజేయండి. ❤️ మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు!