Перейти к содержимому

Na Karyam Saphalamu ||Hermon Ministries Song || Telugu Christian Song

Hermon Ministries VGR

0:00 / 0:00

Na Karyam Saphalamu ||Hermon Ministries Song || Telugu Christian Song

177 153 просмотра · 2 года назад
Hermon Ministries VGR
29,4 тыс. подписчиков
177 153 просмотра · 2 года назад
Hermon Ministries- Halelluiah Prardhana Mandhiram venkatagiri FOR YOUR PRAYER REQUEST CONTACTS : + 91 9347605994 ప॥ నా కార్యము సఫలము చేయు తండ్రి యేసయ్య నిత్యము నిన్నే స్తుతియించెదను సుగుణాకరుడా 1. నా అభిలాష అంతయు నీకే కనబడు చున్నది సత్యము వినయమును నీ నీతిని స్థాపించుటకు అనుకూల సమయమున నా మొర ఆలకించుము నాకు ప్రార్ధన నేర్పుమయ్యా నాకు మూల్గుట నేర్పుమయ్యా ॥నా కార్యము॥ 2. నా యవ్వన కాలంలో నీకాడి మోయాలయ్యా నశియించు ఆత్మల కొరకై నా గుండె మండాలయ్య నీ దివ్య సేవ కొరకు నే కరిగి పోవాలయ్యా నాకు మాదిరి నేర్పుమయ్య నాకు త్యాగము నేర్పుమయ్య ॥నా కార్యము॥ 3. దైవత్వపు దీవెనయే నాకు యుక్త మైనదయ్య వైరాగ్యముతో నన్ను వెలిగించుము దివ్య జ్యోతిగా నిత్య సీయోనులో నీ ముఖము చూడాలయ్యా నాకు భారము నియ్యుమయ్య నాకు బాధ్యత నేర్పుమయ్యా ||కార్యము॥