Перейти к содержимому

Dheenula Edala ||Live Song || Bro Mathews Garu Song || Hermon Ministries

Hermon Ministries VGR

0:00 / 0:00

Dheenula Edala ||Live Song || Bro Mathews Garu Song || Hermon Ministries

285 154 просмотра · 2 года назад
Hermon Ministries VGR
29,3 тыс. подписчиков
285 154 просмотра · 2 года назад
#Hermon #Halleluiahprardhanamandhiram #Hermon #Halleluiahprardhanamandhiram #Hermon ministries #Halleluiahprardhanamandhiram Hermon Ministries- Halelluiah Prardhana Mandhiram venkatagiri FOR YOUR PRAYER REQUEST CONTACTS : + 91 9347605994 దీనుల యెడల కృప చూపువాడా నీ దాసుని దాటిపోకయ్యా ''2'' నీవే నా ఆధారము నా యేసయ్యా నీవే నా ఆశ్రయము ''2'' ''దీనుల'' 1.విరిగి నలిగి నేను ఉన్నానయ్యా ఎదకోతతో నిన్నే చేరితినయ్యా ''2'' అమ్మలాగ ఆదరించే దేవుడవు అనాధగా నన్ను విడువని దేవుడవు ''2'' ''దీనుల'' 2.విరోధుల అంబులకు అప్పగించకా నా కవచం నీవై నన్ను కాపాడితివి ''2'' నా శ్రమ నిందలను చూచితివి దుఃఖము సంతోషముగా మార్చితివి ''2'' ''దీనుల'' 3.నా చేయి పట్టి నన్ను నడిపించితివి కృపా ఐశ్వర్యములతో నన్ను నింపితివి ''2'' క్రీస్తునందు ప్రతి అక్కర తీర్చావు కృతజ్ఞుడనై నేను జీవించెదను ''2'' ''దీనుల''