Перейти к содержимому

ఓ ప్రభువ × నిన్నే నిన్నే నే కోలుతున్నాయా II Selah Melodies

Selah Melodies

0:00 / 0:00

ఓ ప్రభువ × నిన్నే నిన్నే నే కోలుతున్నాయా II Selah Melodies

461 просмотр · 10 дн. назад
Selah Melodies
127 подписчиков
461 просмотр · 10 дн. назад
Hymn-1 ఓ ప్రభువా… ఓ ప్రభువా… నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా|| దారి తప్పిన నన్నును నీవు వెదకి వచ్చి రక్షించితివి (2) నిత్య జీవము నిచ్చిన దేవా (2) నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా|| నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లపుడు చేయి విడువక (2) అంతము వరకు కాపాడు దేవా (2) నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా|| ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగు ఆ ఘడియలలో (2) నన్ను నీవు మరువని దేవా (2) నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా|| Hymn-2 యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా (2) యేసయ్య యేసయ్య యేసయ్యా… 1. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో (2) నన్ను గమనించినావా నన్ను నడిపించినావా (2) ||యేసయ్యా|| Disclaimer-© 2026 @SelahMelodies.All rights reserved. ℗ 2026 @SelahMelodies Unauthorized copying, reproduction, hiring, lending, public performance, and broadcasting of this record is strictly prohibited. All rights of the producer and owner of the recorded work reserved #teluguchristiansongs #Worshipsongs #j4j #selahmelodies #music #korg #brethrenassembly #worship