Перейти к содержимому

సమానులెవరూ ప్రభో x నీవు మా తోడు ఉన్నవయా • 𝗦𝗮𝗮𝗺𝗮𝗻𝘂𝗹𝗲𝘃𝗮𝗿𝗼 𝗣𝗿𝗮𝗯𝗵𝘂 x 𝗡𝗲𝗲𝘃𝘂 𝗠𝗮 𝗧𝗵𝗼𝗱𝘂 𝗨𝗻𝗻𝗮𝘃𝗮𝘆𝗮

Selah Melodies

0:00 / 0:00

సమానులెవరూ ప్రభో x నీవు మా తోడు ఉన్నవయా • 𝗦𝗮𝗮𝗺𝗮𝗻𝘂𝗹𝗲𝘃𝗮𝗿𝗼 𝗣𝗿𝗮𝗯𝗵𝘂 x 𝗡𝗲𝗲𝘃𝘂 𝗠𝗮 𝗧𝗵𝗼𝗱𝘂 𝗨𝗻𝗻𝗮𝘃𝗮𝘆𝗮

509 просмотров · 12 дн. назад
Selah Melodies
127 подписчиков
509 просмотров · 12 дн. назад
Hymn-1 సమానులెవరు ప్రభో నీ సమానులెవరు ప్రభో (2) సమానులెవరు ప్రభో సమస్త మానవ శ్రమాను భవమును (2) సహించి వహించి ప్రేమించగల (నీ) (2) ||సమానులెవరో|| సమాన తత్వము – సహోదరత్వము (2) సమంజసము గాను మాకు దెలుప (నీ) (2) ||సమానులెవరో|| పరార్ధమై భవ – శరీర మొసగిన (2) పరోపకారా నరావ తారా (నీ) (2) ||సమానులెవరో|| దయా హృదయ యీ – దురాత్మ లెల్లరున్ (2) నయాన భయాన దయాన బ్రోవ (నీ) (2) ||సమానులెవరో|| ఓ పావనాత్ముడ – ఓ పుణ్య శీలుడ (2) పాపాత్ములను బ్రోవ – పరమాత్మ సుత (నీ) (2) || Hymn-2 నీవు మా తోడు ఉన్నావయ్యా నాకు భయమేల నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేల నా మెస్సయ్యా నాకు భయమేల నాకు దిగులేల నాకు చింతేల నాకు భీతి ఏల ||నీవు|| 1. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు (2) అడిగిన వారికి ఇచ్చేవాడవు వెదకిన వారికి దొరికేవాడవు (2) తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు (2) దేవా దేవా నీకే స్తోత్రం (4) 2. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు (2) నేనే సత్యం అన్న దేవా నేనే మార్గం అన్న దేవా (2) నేనే జీవము అని పలికిన దేవా (2) దేవా దేవా నీకే స్తోత్రం (4) ||నీవు|| Disclaimer-© 2026 @SelahMelodies.All rights reserved. ℗ 2026 @SelahMelodies Unauthorized copying, reproduction, hiring, lending, public performance, and broadcasting of this record is strictly prohibited. All rights of the producer and owner of the recorded work reserved #christiantelugusongs #selahmelodies #brethrenassembly #music #korg #j4j #worship