Перейти к содержимому

సజ్జలు & డ్రై ఫ్రూట్స్‌తో హెల్తీ లడ్డూ😋ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి!|pearl millets dryfruit laddu

Ravali special vantalu

0:00 / 0:00

సజ్జలు & డ్రై ఫ్రూట్స్‌తో హెల్తీ లడ్డూ😋ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి!|pearl millets dryfruit laddu

3 287 просмотров · 1 мес. назад
Ravali special vantalu
564 подписчика
3 287 просмотров · 1 мес. назад
సజ్జలు, బాదం, డ్రై ఫ్రూట్స్‌తో చాలా సింపుల్‌గా, టేస్టీగా మరియు హెల్తీగా లడ్డూలు తయారు చేసుకున్నాను 😋❤️ ఇంట్లో అందరూ ఇష్టంగా తినేలా ఉండే ఈ లడ్డూలు సాయంత్రం స్నాక్‌గా లేదా స్వీట్‌గా కూడా చేసుకోవచ్చు. బయట దొరికే స్వీట్స్‌కి బదులుగా ఇంట్లోనే మనకు నచ్చిన పదార్థాలతో సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోని Like 👍 చేసి, మీ Family & Friends‌తో Share చేయండి. మరిన్ని ఇలాంటి సింపుల్ & హెల్తీ రెసిపీస్ కోసం నా Channelని Subscribe చేయండి ❤️ #sajjaluladdu #pearlmilletladdu #pearlmilletrecipes #సజ్జలడ్డూ #సజ్జలు #HealthyLaddu #MilletLaddu #DryFruitsLaddu #HealthyRecipes #TeluguRecipes #HealthySnacks #HomemadeLaddu #MilletRecipes