Protein & Fiber Rich అలసందల కూర అన్నం, చపాతీలోకి అదిరిపోతుంది 😋| Red Cowpeas Curry| Red lobia curry
Ravali special vantalu
0:00 / 0:00
Protein & Fiber Rich అలసందల కూర అన్నం, చపాతీలోకి అదిరిపోతుంది 😋| Red Cowpeas Curry| Red lobia curry
346 просмотров · 6 дн. назад
Ravali special vantalu
564 подписчика
346 просмотров · 6 дн. назад
ఈరోజు మనం Red cowpeas /Red Lobia / ఎర్ర అలసందలతో చాలా tasty & simple curry తయారు చేసుకున్నాం. 😋
అన్నంలోకి, చపాతీలోకి ఈ curry అదిరిపోతుంది. ❤️
అలసందల్లో protein & fiber కూడా మంచి amount లో ఉంటాయి కాబట్టి taste తో పాటు healthy option కూడా.
ఇంట్లో ఉన్న simple ingredients తో easyగా చేసుకునే ఈ Red Lobia Curry recipe ని తప్పకుండా try చేసి చూడండి.
మీకు recipe నచ్చితే Like 👍 Share ❤️ Subscribe 🔔 చేయడం మర్చిపోవద్దు
#RedLobiaCurry #RedCowpeasCurry #AlasandhalaKura #Alasandhalu #CowpeasCurry #LobiaCurry #TeluguRecipes #AndhraRecipes #SouthIndianRecipes #IndianRecipes #EasyRecipes #HealthyRecipes #ProteinRichFood #VegCurry #RiceSideDish #ChapathiSideDish