Перейти к содержимому

Kids కోసం Healthy Snacks preparation😋| Rosemary Hair Oil in home👩‍🦳 | New kitchen helpers |vlog❤️

Alaa_Aarna tho😘

0:00 / 0:00

Kids కోసం Healthy Snacks preparation😋| Rosemary Hair Oil in home👩‍🦳 | New kitchen helpers |vlog❤️

11 966 просмотров · 3 месяца назад
Alaa_Aarna tho😘
107 тыс. подписчиков
11 966 просмотров · 3 месяца назад
మిక్స్‌డ్ ఫ్లోర్ కుకీస్ : కావలసినవి: 2 కప్పుల బాదం పిండి, 1 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు రాగి పిండి, 1/2 కప్పు ఓట్స్ పౌడర్, 1/2 కప్పు బరకగా పట్టిన జీడిపప్పు-బాదం పొడి, 1/2 కప్పు బెల్లం (తీపి మీ రుచికి తగినట్లు), 1 స్టిక్ బట్టర్, తగినన్ని పాలు లేదా నీళ్ళు. తయారీ విధానం: ఒక బౌల్‌లో పిండి పదార్థాలన్నీ, బెల్లం, బట్టర్ వేసి బాగా కలపండి.కొంచెం పాలు లేదా నీళ్ళు పోసి, వీడియోలో చూపినట్లు మెత్తటి ముద్దలా చేయండి.పిండిని కుకీస్ లాగా షేప్ చేసి పెట్టుకోండి. అవెన్ (Convection): 380°F దగ్గర 20 నిమిషాలు బేక్ చేయండి.ఎయిర్ ఫ్రైయర్: 380°F దగ్గర 15 నిమిషాలు బేక్ చేస్తే హెల్తీ కుకీస్ రెడీ👌 పెద్దవాళ్ళకి, పిల్లలకి బెస్ట్ స్నాక్ అబ్బా, ట్రై చేయండి. నేను బేకింగ్ సోడా or పౌడర్ వాడలేదు మీకు కావాలంటే 1/2 spoon కలుపుకోవచ్చు. మిక్స్డ్ నట్స్ లడ్డూ (Mixed Nut Laddus) కావలసినవి: బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్ (ఇంకా మీ దగ్గరున్న నట్స్) – 1 కప్పుగుమ్మడి గింజలు, పుచ్చగింజలు, పొద్దుతిరుగుడు గింజలు, ఫ్లాక్స్ సీడ్స్, తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు – 1/2 కప్పుఖర్జూరాలు (Dates) – తీపికి తగినన్ని . తయారీ విధానం: నట్స్ మరియు గింజలన్నింటినీ విడివిడిగా బాగా వేయించుకోండి. ఖర్జూరాలను కూడా కొంచెం వేడి చేయండి.ఇవన్నీ కాస్త వెచ్చగా ఉన్నప్పుడే మిక్సీలో వేసి బరకగా (coarsely) పొడి చేసుకోండి.ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకుని నీట్‌గా లడ్డూల్లా చుట్టుకుంటే టేస్టీ లడ్డూలు రెడీ👌 చిట్కా: దీన్ని మెత్తగా పౌడర్ చేసి పెట్టుకుని, పిల్లలకి మరియు పెద్దలకి పాలల్లో (Milk) కలిపి ఇస్తే హెల్త్ కి చాలా చాలా మంచిది ☺️ #vlog #viral #longvideo #cooking #kidssnacks #kidssnacksrecipe #helathyfood #healthysnacks #snacks #haircare #hairoil #rosemary #rosemaryoil #rosemaryhairoil #homemaking #homefood #housewifelife #housecleaning #housewifelife #longvideo #teluguvlogs #teluguusavlogs #teluguusa #alaaarnatho #aarnakutti #familyvlog #familytime #family #temu #temuhaul #temufinds