Modubarina Gundetho | New Telugu Christian Song 2026 | Lyrics: Surya Polepaka
kreesthu Keerthanalu
0:00 / 0:00
Modubarina Gundetho | New Telugu Christian Song 2026 | Lyrics: Surya Polepaka
254 просмотра · 11 дней назад
kreesthu Keerthanalu
37 подписчиков
254 просмотра · 11 дней назад
NEW TELUGU CHRISTIAN SONG 2026. This is a brand new Telugu Christian song (కొత్త తెలుగు క్రైస్తవ పాట) with a pure classical melody. A heartfelt Jesus song and Bible song about repentance and surrender. Watch this latest Christian song in Telugu now!
(ఇది కొత్త తెలుగు క్రైస్తవ పాట. నిజమైన క్లాసికల్ మెలోడీతో కూడిన హృదయాన్ని తాకే జీసస్ సాంగ్ మరియు బైబిల్ సాంగ్).
📝 రచన & 🎬 ఎడిటింగ్: సూర్య పోలేపాక
🎶 సంగీతం: Suno AI
----- పాట పల్లవి, అనుపల్లవి & చరణాలు (Lyrics) -----
ఆలాపన (Alap - Intro):
మోడుబారిన గుండెతో మోకరిల్లాను
మసకబారిన కళ్ళతో నీ వైపు చూశాను
నీరుగారిన ఆశతో చేతులెత్తాను
మూగబోయిన గొంతుతో మూలుగుచున్నాను
అనుపల్లవి (Anupallavi):
విరిగిన మనసుతో విన్నపిస్తున్నానయా
నలిగిన హృదయంతో విలపిస్తున్నానయా
మారవంటి నా జీవితాన్ని మార్చుమయా
మారు మనసుతో నీ దరికి చేర్చుమయా
పల్లవి (Pallavi - Chorus):
మోడుబారిన గుండెతో మోకరిల్లాను
మసకబారిన కళ్ళతో నీ వైపు చూశాను
నీరుగారిన ఆశతో చేతులెత్తాను
చితికిన బ్రతుకుతో నీ చెంతచేరాను
చరణం 1 (Charanam - తుఫాను):
పాప సంద్రంలో పయనించితిని
శాప తుఫానులో చిక్కుకుంటిని
పాప సంద్రంలో పయనించితిని
శాప తుఫానులో చిక్కుకుంటిని
బ్రతుకు నావను బద్దలు చేసితిని
మరణ కెరటాలలో మునిగిపోతిని
బ్రతుకు నావను బద్దలు చేసితిని
మరణ కెరటాలలో మునిగిపోతిని
అనుపల్లవి (Anupallavi - పునరావృతం):
విరిగిన మనసుతో విన్నపిస్తున్నానయా
నలిగిన హృదయంతో విలపిస్తున్నానయా
మారవంటి నా జీవితాన్ని మార్చుమయా
మారు మనసుతో నీ దరికి చేర్చుమయా
పల్లవి (Pallavi - పునరావృతం):
మోడుబారిన గుండెతో మోకరిల్లాను
మసకబారిన కళ్ళతో నీ వైపు చూశాను
నీరుగారిన ఆశతో చేతులెత్తాను
మూగబోయిన గొంతుతో మూలుగుచున్నాను
చరణం 2 (Charanam - చీకటి):
లోకాశాల లోయలో పడిపోతిని
నేత్రాశలో నేరుగా దిగిపోతిని
లోకాశాల లోయలో పడిపోతిని
నేత్రాశలో నేరుగా దిగిపోతిని
శరీరాస పరుగులో గాయపడితిని
గాఢాంధకారములో మూయబడితిని
శరీరాస పరుగులో గాయపడితిని
గాఢాంధకారములో మూయబడితిని
అనుపల్లవి (Anupallavi - అంతిమం):
విరిగిన మనసుతో విన్నపిస్తున్నానయా
నలిగిన హృదయంతో విలపిస్తున్నానయా
మారవంటి నా జీవితాన్ని మార్చుమయా
మారు మనసుతో నీ దరికి చేర్చుమయా
ముగింపు (Outro - గుసగుస):
మోడుబారిన గుండెతో... మోకరిల్లాను...
చితికిన బ్రతుకుతో... నీ చెంత చేరాను...
#NewTeluguChristianSong #TeluguChristianSongs #JesusSongs #BibleSongs #NewSongs#NewTeluguChristianSong #TeluguChristianSongs #TeluguChristianSong #NewTeluguChristianSongs #ChristianSongs #NewSongs #JesusSongs #BibleSongs #TeluguJesusSongs #TeluguBibleSongs #NewChristianSong