ఈ టిప్స్ తో బోటి కర్రీ ఇలా చేస్తే👉రుచి అద్భుతంగా ఉంటుంది | Boti Curry in Telugu
Mogili's Kitchen
0:00 / 0:00
ఈ టిప్స్ తో బోటి కర్రీ ఇలా చేస్తే👉రుచి అద్భుతంగా ఉంటుంది | Boti Curry in Telugu
60 просмотров · 6 ч назад
Mogili's Kitchen
298 подписчиков
60 просмотров · 6 ч назад
ఈరోజు మన Mogili’s Kitchen లో ఎంతో రుచికరమైన బోటి కూర తయారు చేసుకుందాం! 😋
బోటిని శుభ్రం చేసుకునే విధానం నుంచి, రుచికరమైన మసాలాలతో కూరను ఎలా వండుకోవాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూపించాను. అన్నంలోకి చాలా రుచిగా ఉండే ఈ బోటి కూరను మీరు కూడా ఇంట్లో తప్పకుండా ప్రయత్నించండి.
వీడియో నచ్చితే Like చేయండి, మీ అభిప్రాయాన్ని Comment చేయండి. ఇలాంటి మరిన్ని తెలుగు వంటకాల కోసం Mogili’s Kitchen ఛానల్ను Subscribe చేసి Bell Icon నొక్కండి.
మీ ఆదరణకు ధన్యవాదాలు!
#BotiCurry #BotiCurryRecipe #TeluguRecipes #MogilisKitchen #AndhraStyle #MuttonRecipes #TeluguCooking