Перейти к содержимому

స్తుతి సింహాసనాసీనుడా / Sthuthi Simhaasanaseenuda song with lyrics / Telugu Christian Songs

Telugu Gospel Songs

0:00 / 0:00

స్తుతి సింహాసనాసీనుడా / Sthuthi Simhaasanaseenuda song with lyrics / Telugu Christian Songs

3 186 764 просмотра · 6 лет назад
Telugu Gospel Songs
115 тыс. подписчиков
3 186 764 просмотра · 6 лет назад
#SthuthiSimhaasanaseenuda #స్తుతిసింహాసనాసీనుడా #TeluguChristian Songs #JesusSongsTelugu #OldTeluguChristianSongs #JesusSongs స్తుతి సింహాసనాసీనుడా నా ఆరాధనకు పాత్రుడా (2) నీవేగా నా దైవము యుగయుగాలు నే పాడెదన్ (2) ||స్తుతి|| నా వేదనలో నా శోధనలో లోకుల సాయం వ్యర్థమని తలచి (2) నీ కోసమే – నీ కృప కోసమే (2) నీ వెలుగులో నిలిచానయ్యా యేసయ్యా.. నీ ఆత్మతో నింపుమయ్యా (2) ||స్తుతి|| నీ సేవలోనే తరియించాలని నీ దరికి ఆత్మలను నడిపించాలని (2) నీ కోసమే – నీ కృప కోసమే (2) నీ సముఖములో నిలిచానయ్యా యేసయ్యా.. నీ శక్తితో నింపుమయ్యా (2) ||స్తుతి|| నా ఆశయముతో నా కోరికతో నా గురి నీవని పరుగిడుచుంటిని (2) నీ కోసమే – నీ కృప కోసమే (2) నీ వెలుగులో నిలిచానయ్యా యేసయ్యా.. నీ మహిమతో నింపుమయ్యా (2) ||స్తుతి|| Sthuthi Simhasanaseenuda / Telugu Christian Songs / Jesus Songs Telugu / Jesus Songs / Old Telugu Christian Songs / Telugu Christian Songs / Sthuthi Simhasanaseenuda / Telugu Christian Songs / Jesus Songs Telugu / Jesus Songs / Old Telugu Christian Songs / Telugu Christian Songs / Sthuthi Simhasanaseenuda / Telugu Christian Songs / Jesus Songs Telugu / Jesus Songs / Old Telugu Christian Songs / Telugu Christian Songs / Sthuthi Simhasanaseenuda / Telugu Christian Songs / Jesus Songs Telugu / Jesus Songs / Old Telugu Christian Songs / Telugu Christian Songs / Sthuthi Simhasanaseenuda / Telugu Christian Songs / Jesus Songs Telugu / Jesus Songs / Old Telugu Christian Songs / Telugu Christian Songs