😱 వంటే చేయకుండా మోడకాలు! ఇలా కూడా చేయొచ్చా? | Instant No-Cook Coconut Modakalu in telugu
Maheswari Delights
0:00 / 0:00
😱 వంటే చేయకుండా మోడకాలు! ఇలా కూడా చేయొచ్చా? | Instant No-Cook Coconut Modakalu in telugu
534 просмотра · 6 дней назад
Maheswari Delights
1 тыс. подписчиков
534 просмотра · 6 дней назад
😱 వంటే చేయకుండా మోడకాలు! ఇలా కూడా చేయొచ్చా?
ఈ వినాయక చవితికి చాలా ఈజీగా, ఎలాంటి cooking లేకుండా Instant No-Cook Coconut Modakalu ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించాను. 🥥🙏
పొయ్యి వెలిగించాల్సిన అవసరం లేదు… ఎక్కువ సమయం కూడా పట్టదు. ఇంట్లో సులభంగా దొరికే పదార్థాలతో రుచిగా, అందంగా మోడకాలు తయారు చేసుకోవచ్చు. 😍
👉 ఈ వీడియోలో: • No-Cook మోడకాలు తయారీ విధానం
• సరైన కొలతలు
• మోడకాలు బాగా ఆకారంలో రావడానికి చిట్కాలు
• రుచిగా రావడానికి ముఖ్యమైన Tips
వీడియో నచ్చితే Like 👍 Share ↗️ & Subscribe ❤️ చేయడం మర్చిపోవద్దు.
🙏 వినాయక చవితి శుభాకాంక్షలు 🙏
#NoCookModakalu #CoconutModakalu #InstantModakalu #ModakaluRecipe #VinayakaChavithi #GaneshChaturthi #MaheswariDelights