Перейти к содержимому

గిర్ దూడలతో స్టార్ట్ చేశా Gir cows dairy farm ‪@MalleshAdla‬

Mallesh Adla

0:00 / 0:00

గిర్ దూడలతో స్టార్ట్ చేశా Gir cows dairy farm ‪@MalleshAdla‬

73 552 просмотра · 1 год назад
Mallesh Adla
285 тыс. подписчиков
73 552 просмотра · 1 год назад
గిర్ దూడలతో స్టార్ట్ చేశా Gir cows dairy farm ‪@MalleshAdla‬ #gircowfarm #dairyfarmbusiness #malleshadla హస్నాబాద్ గ్రామం, కోడంగల్ మండలం వికారాబాద్ జిల్లాకు చెందిన యువ రైతు చందు గారు ఐటీ జాబును వదిలేసి సొంత పొలంలో గిర్ ఆవులతో ఫార్మ్ నిర్వహిస్తూ ఉపాధి పొందుతున్నారు. మొదట్లో దూడలతో స్టార్ట్ చేసిన ఈ రైతు సక్సెస్ఫుల్గా నిర్వహిస్తున్నారు. ఎక్కువ జీతం ఉన్న ప్రశాంతత లేదు తక్కువ డబ్బులు వచ్చినా మానసిక ప్రశాంతత ఉందని తన అభిప్రాయాలను అనుభవాలను మనతో పంచుకోవడం జరిగింది. #vikarabad #gircowsdairyfarm #chanudairyfarm ●Channel link:-   / @malleshadla   ●Instagram link:-  / mallesh.adla   ●Facebook link:-  / mallesh.adla  | Second channel link :-   / @malleshagriplus   గమనిక :- ---------- ఈ వీడియోలో చందు గారు మనకు తెలియజేసిన వివరాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవి ఎవరైనా గిరి ఆవులతో డైరీ ఫార్మ్ మొదలు పెట్టాలనుకుంటే అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని మొదలుపెట్టాలి వీడియోను చూసి మొదలు పెడితే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలను బాధ్యులం కాదు. రైతు సోదరులకు విజ్ఞప్తి:- -------------------------------- మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క రైతన్నకు పేరుపేరునా ధన్యవాదాలు చాలామంది చూస్తున్నారు గాని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. Most Popular Videos ----------------------------------- 1.5 లక్షలు నష్టం 5 lacks loss in dairy farm @MalleshAdla    • 5 లక్షలు నష్టం 5 lacks loss in dairy farm ...   2. ఆర్గానిక్ వరి సాగు organic paddy farming @MalleshAdla    • ఆర్గానిక్ వరి సాగు organic paddy farming @...   3. OWDC డైరీ ఫార్మ్ కు కూడా ఉపయోగపడుతది @MalleshAdla    • OWDC డైరీ ఫార్మ్ కు కూడా ఉపయోగపడుతది @Mall...   4. షేడ్ నెట్ లో కీర సాగు keera farming In telugu @MalleshAdla    • షేడ్ నెట్ లో కీర సాగు keera farming In tel...   5. సేంద్రియ రైతు అద్భుత విజయం|red chilli cultivation par-2 ‎@MalleshAdla     • సేంద్రియ రైతు అద్భుత విజయం|red chilli cult...   6. ఎకరానికి 20- 25 వేల మొక్కలు hdps cotton farming@MalleshAdla    • ఎకరానికి 20- 25 వేల మొక్కలు hdps cotton fa...