SRIMANTHUDU ADHVITHIYUDU | Bob Luke Gandi | Latest Telugu Christian Song | Inspired by the Word |
Sathya Sakshi Tv
0:00 / 0:00
SRIMANTHUDU ADHVITHIYUDU | Bob Luke Gandi | Latest Telugu Christian Song | Inspired by the Word |
3 739 просмотров · 2 мес. назад
Sathya Sakshi Tv
10,1 тыс. подписчиков
3 739 просмотров · 2 мес. назад
SRIMANTHUDU ADHVITHIYUDU | Bob Luke Gandi | Latest Telugu Christian Song | Inspired by the Word | 1 Timothy 6:15
పల్లవి: శ్రీమంతుడు - అద్వితీయుడు - సర్వాధిపతియగు ఆ దేవుడు సమీవింపరాని తేజస్సులో - అమరత్వముతో వసియించును
1. దేవతలు ఎన్ని ఉన్నను - ఒక్కడే దేవుడు
అట్టి సత్యవంతుడు - లేరెవ్వరు ఆ తండ్రియైన మనలను - కలుగజేసియున్నాడు విశ్వసించితే చాలును - చేరెదవు పరలోకమును ॥శ్రీమంతు॥
2. నరులకు దేవునికి - మధ్యవర్తిగా ఇల ఆ క్రీస్తుయేసునే - నియమించెను ఆ ప్రభువే మనకు - మార్గమైయున్నాడు విశ్వసించితే చాలును - చేరెదవు పరలోకమును ॥శ్రీమంతు॥
3. పరిశుద్ధాత్ముడు మనకు సహాయుడు ఒప్పింపచేయును - ప్రతి పాపిని ఆదరించును నిన్ను నూతనపరచును విశ్వసించితే చాలును - చేరెదవు పరలోకమును ॥శ్రీమంతు॥