Перейти к содержимому

దొరకును సమస్తము | Dorakunu Samasthamu | Telugu Christian Song | FaithHub

FaithHub

0:00 / 0:00

దొరకును సమస్తము | Dorakunu Samasthamu | Telugu Christian Song | FaithHub

5 292 просмотра · 13 дней назад
FaithHub
219 подписчиков
5 292 просмотра · 13 дней назад
దొరకును సమస్తము 🙏✨ ప్రభువును వెదకి, ఆయనపై విశ్వాసముంచిన వారికి కావలసిన సమస్తమును దేవుడు అనుగ్రహిస్తాడు. ❤️ ఈ ఆరాధనా గీతం మీ హృదయానికి ఆశీర్వాదంగా, విశ్వాసానికి బలంగా ఉండాలని ప్రార్థిస్తున్నాము. 🎶 Telugu Christian Song ✝️ FaithHub 🙏 దేవుని సన్నిధిలో ఆరాధిస్తూ, ఆయన ప్రేమను మరియు వాగ్దానాలను పంచుకుందాం. Subscribe | Like | Share మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో ఈ పాటను పంచుకోండి. ❤️ Lyrics: https://christlyrics.in/2026/10/04/do... దొరకును సమస్తము యేసు పాదాల చెంత వెదకినా దొరుకును యేసు పాదాల చెంత (2) యేసయ్యా యేసయ్యా… నీకసాధ్యమైనది లేనే లేదయ్యా యేసయ్యా యేసయ్యా… నీకు సమస్తము సాధ్యమేనయ్యా ||దొరకును|| మగ్దలేనే మరియ యేసు పాదాలను చేరి కన్నీళ్లతో కడిగి తల వెంట్రుకలతో తుడిచి (2) పాదాలను ముద్దు పెట్టుకొని పూసెను విలువైన అత్తరు (2) చేసెను శ్రేష్టారాధన దొరికెను పాప క్షమాపణ (2) ||దొరకును|| యాయేరు అను అధికారి యేసు పాదాలను చేరి బ్రతిమాలుకొనెను తన పన్నెండేళ్ల కుమార్తెకి (2) చిన్నదాన లెమ్మని చెప్పి బ్రతికించెను యేసు దేవుడు (2) కలిగెను మహదానందం దొరికెను రక్షణ భాగ్యము (2) ||దొరకును|| పత్మాసు దీపమున యోహాను యేసుని చూచి పాదాలపై పడెను పరవశుడై యుండెను (2) పరలోక దర్శనం చూచెను తానే స్వయముగా (2) దొరికెను ప్రభు ముఖ దర్శనం దొరికెను ఇల మహా భాగ్యం (2) ||దొరకును||