Перейти к содержимому

NEEVU LEKUNDAA... NENUNDALENU....నీవులేకుండా... నేనుండలేను... TELUGU SONG BY IMPACT DEENA VASUPILLI

IMPACT MINISTRIES DANIELRAJ YARLAGADDA

0:00 / 0:00

NEEVU LEKUNDAA... NENUNDALENU....నీవులేకుండా... నేనుండలేను... TELUGU SONG BY IMPACT DEENA VASUPILLI

1 495 318 просмотров · 6 лет назад
IMPACT MINISTRIES DANIELRAJ YARLAGADDA
115 тыс. подписчиков
1 495 318 просмотров · 6 лет назад
సంగీత కళాకారులను ఆదుకోవాలి అనే మనసున్న వారు తప్పనిసరిగా చదవాల్సిన మెసేజ్ దయచేసి పూర్తిగా చదవండి...మీకు ఇది నిజం అనిపిస్తేనే షేర్ చేసి కొంతమంది మ్యూజిషియన్స్ కు మరియు సౌండ్ సిస్టమ్ ఆపరేటర్స్ కైనా సహాయం అందేలా సహకరించండి ఈ కరోణ వైరస్ కారణంగా....సంగీతం తో ముడి వేయబడిన మా సంగీతకారుల జీవితాలలో.....ఎన్నో మార్పులు,మరి ఎన్నో కష్టాలు,ఇంకా ఎన్నో ఎదురుచూపులు... గత 2020 నవంబర్ నుండి కరోనా వైరస్ తగ్గింది మళ్లీ పరిస్థితులన్నీ చక్కబడతాయి...అనే ఆనందం మా అందరిలో చిగురించింది... డిసెంబర్ నెలలో అక్కడక్కడ క్రిస్మస్¿లు జరిగినా...అప్పటికి కరోన ఇంకా పోలేదు కాబట్టి చాలామంది కళాకారులు ఖాళీగానే ప్రోగ్రామ్స్ కోసం ఎదురు చూస్తూ ఉండవలసి వచ్చింది...ఈ 2021 సంవత్సరం మార్చి నెల నుండి...అయినా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతాయి మ్యారేజస్ కి అటెండ్ అవ్వచ్చు అనుకునే లోపు లోనే...మళ్లీ ఈ కరోన సెకండ్ వేవ్ వచ్చి...కోలుకుంటున్న కళాకారుల కుటుంబాలను మరింత చిద్రం చేసింది... ఇది ఎంత భయంకరంగా ఉంది అంటే అడుగు తీసి బయట పెట్టలేని పరిస్థితి... ఇప్పటికే మాకు ప్రోగ్రామ్స్ చెప్పే అనేక మంది దైవజనులను కోల్పోయాం....మా కళాకారుల లో కూడా చాలామంది ఈ కరోనా కాటుకు బలయ్యారు.... వారి కుటుంబాలను ఆదుకునే ఆర్థిక స్థోమత కూడా కళాకారులలో చాలామందికి లేదు.... కళాకారులందరికీ మాక్సిమం ప్రోగ్రామ్స్ ఉండే సీజన్ మార్చి నుండి జూన్ వరకు మాత్రమే... ఈ రెండు సంవత్సరాలు...ఈ సీజన్ మొత్తం లాక్ డౌన్ లోనే గడిపేస్తున్నారు.... గతంలో నేను ఇలా చెప్పడం వలన చాలామంది నన్ను అవహేళన కూడా మాట్లాడారు కానీ కళాకారుల కష్టాలు ఎవరో ఒకరి ద్వారా ఇలాగా....కొంతమందికైనా తెలిస్తే...ఆదుకో గలిగిన పరిస్థితుల్లో ఉన్న వారు ఎవరైనా వారి కుటుంబాలను ఆదుకోగలరని చిన్న విశ్వాసంతో... నేను ఈ ఇనిషియేటివ్ స్టెప్ తీసుకున్నాను... నన్ను ఎవరు ఏమి అనుకున్నా పర్వాలేదు కానీ.... ఈ మెసేజ్ ద్వారా కళాకారులలో కొంతమందికైనా సహాయం అందేలా చెయ్యగలిగితే...నాకు అదే ఆనందం.. నెలలు నెలలుగా సంగీతకారుల మరియుు సౌండ్ సిస్టమ్ ఆపరేటర్ ల జీవితాలు అతలాకుతలమై....ఎవరినీ చేయి చాచి అర్ధించలేక...అందరినీ సంతోషపరిచే మరో పని చేతకాక...అవకాశం ఉన్నప్పుడల్లా సహాయం చేసే మేమే...సహాయం కోసం ఎదురు చూసే పరిస్థితికి ఈ కరోనా వైరస్ తీసుకొచ్చింది....దయచేసి ఈ మెసేజ్ చూస్తున్న మీలో ఎవరైనా సహాయం చేసే పరిస్థితులో ఉంటే....మీ దగ్గరలో ఉన్న, మీకు తెలిసిన,ఇంతకుముందు మీ గృహ కార్యక్రమాలకు,ఫంక్షన్ కు,మీటింగ్స్ కు మరియు సహవాస మహోత్సవాలకు పిలిపించుకున్న సంగీతకారులకు సహాయం చేయడానికి ప్రయత్నించండి...ఎందుకంటే ఈ సమయంలో సహాయం చేసిన మిమ్మలను....మా సంగీతకారులు ఎప్పటికీ మరిచిపోలేరు... నేను తప్పుగా మాట్లాడినట్లు మీకు అనిపిస్తే నన్ను క్షమించండి.... ఎందుకంటే ఎంతో మంది కళాకారులు పరిస్థితి...ఒక కళాకారుడిగా నాకు తెలుసు కాబట్టి...నేను ఈ విధంగా కళాకారుల అందరి తరుపున...ఈ సహాయం కోరుకుంటున్నాను... మీకు తెలిసిన కళాకారుల అందరితో....ఫోన్ చేసి మాట్లాడడానికి ప్రయత్నించండి.... వారి పరిస్థితిని ఆరా తీయండి.... వారు కష్టాలలో ఉంటే తప్పనిసరిగా సహాయం చేయండి.... చివరిగా చిన్న మాట.... కళాకారులందరికీ ఆత్మాభిమానం ఎక్కువ కాబట్టి ఎవరు నోరు తెరిచి అడగలేరు కానీ ఒక్కసారి మీరు కాల్ చేసి కదిపి చూడండి... వేదనా భరితమైన ఎన్నో కన్నీటి కథనాలు మీకు తారసపడతాయి... ఎందుకంటే... ప్రభుత్వం మాకు సహాయం చేయదు... ప్రతిపక్షం మా తరఫున మాట్లాడే ప్రయత్నం చేయదు మీ సంతోషంలో మిమ్మల్ని అందరిని ఆనందపరిచటానికి మీతో ఉన్న మాకు....ఈ కష్ట కాలంలో..... చేయూతనందించి... కళాకారుల సంతోషానికి కారకులు కాగలరని ... మీ డానియల్ రాజ్ యార్లగడ్డ 9849415733. IMPACT MINISTRIES KAKINADA If you inspired to contribute us... YARLAGADDA RAJU SBI A/C : 10599037513 KAKINADA MAIN BRANCH IFSC : SBIN0000850. POST BOX NO : 13 BY THE SIDE OF SREE COMPLEX PHONE : 0884 2362834 PHONE PAY & G PAY : 984_941_5733. IMPACT MINISTRIES D.NO: 1-443 /2 NEAR GOVT WATER PLANT RAYUDUPALEM, KAKINADA EAST GODAVARI DISTRICT ANDHRA PRADESH PINCODE : 533005 KEYS : DANIELRAJ YARLAGADDA FLUTES : EZRA SASTRY MACHA RYTHMS : KIRAN KUMAR MORAMPUDI TABLA,DOLLAK & PERCS : SANTHOSH CAMERA & SAX : IMPACT NANI & PREM SOUND :YOSEPU & RAJESH CONTACT US ON : 9849415733. నీవు లేకుండా నేనుండలేను నాకున్నవన్నీ నీవే యేసయ్య. "2" నా ప్రాణమా...నా ధ్యానమా...నా ఊపిరి... నీవే యేసయ్యా "2" జాలి లేనిది... ఈ మాయలోకము కలత చెందేను నా..దీన హృదయము "2" నన్ను కాపాడుటకు... నా దరి నిలిచితివా హస్తం చాపితివా.. నన్ను బలపరచితివా..."2" "నా ప్రాణమా" నన్ను ప్రేమించే వారు... ఎందరు ఉన్నను అంతము వరకు... నాతో ఉండరు "2" నాలో ఉన్న వాడ.... నాతో ఉన్నవాడా నా ప్రాణము.... నీవే యేసయ్య... "2" "నా ప్రాణమా" కనులు మూసినా... కనులు తెరిచినా నా చూపులలో... నీ రూపమే... "2" కనికరించితివా.... కరుణామయుడా కృప చూపించితివా....నాకు చాలిన దేవుడా "2" "నా ప్రాణమా" New telugu christian Songs 2020 | Telugu christian devotional songs 2020 | Telugu christian sun day school songs | Telugu christian new sun day school songs | Telugu christian sun day school action songs | Telugu christian new calvary temple songs | Telugu christian 2020 christmas songs | Telugu christian 2020 christian songs | Telugu christian kids worship songs | Telugu christian Raj Prakash paul songs | Nycil KK Latest Songs | Jonah Samuel Songs Category