Yemundhi || naaloyesayya || ప్రేమించేతండ్రి ||ఏముందినాలో ||Cover by Deva priyq ||Deva Gospel Musical
Deva Gospel Musical Ministry
0:00 / 0:00
Yemundhi || naaloyesayya || ప్రేమించేతండ్రి ||ఏముందినాలో ||Cover by Deva priyq ||Deva Gospel Musical
54 568 просмотров · 1 мес. назад
Deva Gospel Musical Ministry
32,6 тыс. подписчиков
54 568 просмотров · 1 мес. назад
Yemundhi || naaloyesayya || ప్రేమించేతండ్రి ||ఏముందినాలో ||Cover by Deva priyq ||Deva Gospel Musical ministry  song  creator Brother ebinazar  mailavaram #rajprakashpaul #hosannaministriesofficial #pranamkamalakarofficial #devagospelmusicalministry#jkchristopherteluguchristiansongs #arstevensonchristmassongs #spbalasubrahmanyam #mmsrilekasongs#suday #telugujeesussongs#sudaywoshoip#andhrakraistavakeerthanalu #immanuelpaal #jonhwsly rajamenrdri jonwesly. నిను మాత్రమే నే నమ్మానయా
నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా (2)
నీ బాహుబలమే నడిపించును
నా స్థితులన్నిటిని సరిచేయును (2)
కృప చూపువాడవయా నీ పిల్లలకు (2)
తెలుగు పాటల అనువాదాలు
1. నీవు సెలవియ్యగా కలుగనిదేముంది
వాక్కును పంపగా జరుగనిదేముంది (2)
సకలము నీదెనయా శ్రీమంతుడా
స్తుతి నీకు పాడెదనయా (2)
సమకూర్చువాడవయా నీ పిల్లలకు (2)
2. నా ముందు నీవుండగా ఎదురొచ్చువాడెవడు
కార్యము చేయగా అడ్డుపడువాడెవడు (2)
యుద్ధము నీదెనయా ఓ శూరుడా
ముందుకు సాగెదనయా (2)
జయమిచ్చువాడవయా నీ పిల్లలకు (2)
3. నీవు కరుణించగా కాదనువాడెవడు
శక్తితో నింపగా ఓడించువాడెవడు (2)
సాయము నీదెనయా సహాయకుడా
నీలో దాగెదనయా (2)
బలమిచ్చువాడవయా నీ పిల్లలకు (2)