వామ్మో 😱 ఇంత ఖరీదా! | Vizag Inorbit Mall లో ఏం ఉన్నాయో చూశాం 😍 | Sireesha Vlogs #vizag #inorbitmall
Sireesha Vlogs and Rangoli
0:00 / 0:00
వామ్మో 😱 ఇంత ఖరీదా! | Vizag Inorbit Mall లో ఏం ఉన్నాయో చూశాం 😍 | Sireesha Vlogs #vizag #inorbitmall
93 просмотра · 8 дней назад
Sireesha Vlogs and Rangoli
659 подписчиков
93 просмотра · 8 дней назад
ఈరోజు మేము Vizag Inorbit Mall కి వెళ్లాము 🛍️✨
అక్కడ ఉన్న అందమైన గణేష్ విగ్రహాలు, నెమళ్లు, గుర్రాలు, దేవుడి విగ్రహాలు ఇంకా ఎన్నో అందమైన హ్యాండ్‌క్రాఫ్ట్ వస్తువులు చూసాము 😍
కొనాలని అనిపించేంత అందంగా ఉన్నాయి… కానీ ధరలు చూస్తే మాత్రం వామ్మో 😱 ఇంత కాస్టా దేవుడా! 😂
మేము ఏమీ కొనలేదు… కేవలం చూసి, అక్కడి అందమైన కలెక్షన్స్ మీకు చూపించడానికి వీడియో తీశాను ❤️
వీడియో నచ్చితే Like 👍 Share ❤️ Subscribe 🔔 చేయండి.
#Vizag #InorbitMall #VizagVlogs #SireeshaVlogs #VizagShopping #MallVlog #TeluguVlogs #Handicrafts #HomeDecor #VizagMall #ShoppingVlog #TeluguYouTube #VlogTelugu #Vammo #VizagLife