Перейти к содержимому

Neelo Jarige Song Telugu Lyrics | Balu | Pawan Kalyan, Shriya Saran | Mani Sharma | Shreya Ghoshal

Maa Paata Mee Nota

0:00 / 0:00

Neelo Jarige Song Telugu Lyrics | Balu | Pawan Kalyan, Shriya Saran | Mani Sharma | Shreya Ghoshal

1 430 968 просмотров · 6 мес. назад
Maa Paata Mee Nota
5,26 млн подписчиков
1 430 968 просмотров · 6 мес. назад
Watch & Enjoy a Beautiful Romantic Melody Neelo Jarige Song with Telugu Lyrics from the Telugu Movie Balu. Song Details:- Song: Neelo Jarige Singers: Hariharan, Shreya Ghoshal Lyrics: Sirivennela Seetharama Sastry Music: Mani Sharma Movie Details:- Movie Name: Balu Banner: Vyjayanthi Movies Producer: C. Ashwini Dutt Director: A. Karunakaran Casting: Pawan Kalyan, Shriya Saran, Neha Oberai Music: Mani Sharma Audio On: Aditya Music Neelo Jarige Song Telugu Lyrics: - నీలో జరీగే తంతూ చూస్తూనే ఉన్న దీన్నే తొలి ప్రేమ అంటారే మైన ఎదో జరిగిందంటూ నీతో చెప్పాన చాలే ఇటాంటివి చాలానే విన్నా అంటే అన్నానంటూ కోపాలేనా నువ్వే చెప్పు నే తప్పన్నానా పోన్లే నీకేంటంటా నాకేమైనా ఎదో సాయం నిన్నిమన్నాన వలపంటే నిప్పులాంటింది కలకాలం దాచలేనిది సలహా విని ఒప్పుకోవే ఇకనైనా సర్లే ఈ ప్రేమ సంగతీ నాలాగే నీకూ కొత్తదీ అయినా మరి ముందు నీకే తెలీసేనా ప్రతీ రోజు నడిరాతిరిలో చేస్తావా స్నానాలూ ఓళ్ళంతా చెమటలు పడితే తప్పవుగా చన్నీళ్ళు వణికించే చలికాలంలో ఏమా అవిరులూ వుడికించే ఆలోచనలోపుడుతున్నవి కాబోలూ ఇంతిదిగా వేడెక్కే ఊహలూ రేపిందెవరు నీలా నన్ను వేధించే దుష్టులు ఎవరుంటారు అదిగో ఆ ఉలుకే చెబుతోందీ నువ్వు దాచాలనుకున్నా దీన్నే లవ్లో పడిపోడం అంటున్నా చాల్లే ఇటాంటివి చాలానే విన్న ఒంట్లో బాగుంటం లేదా ఈ మధ్యన నీకసలూ నాకేం ఏం చక్కావున్న నీకెందూకూ ఈ దిగులూ అంతా సరీగానే ఉంటే ఎరుపెక్కాయి ఏం కళ్ళు వెంటాడే కలలొస్తుంటే నిద్దరుండదు తెల్లార్లు అయితే మరి నువ్వేప్పుడు కనలేదా ఏ కలలూ నా కలలో ఏ నాడూ నువ్వు రాలేదిన్నాలు అదిగో ఆ మాటే నీ నోటే చేప్పించాలనుకున్న దీన్నే లవ్లో పడిపోడం అంటున్నా హ్మ్ అవునా ఏమో నే కాదనలేకున్నా నీలో జరీగే తంతూ చూస్తూనే ఉన్న దీన్నే తొలీ ప్రేమ అంటారే మైన నాలో జరీగే తంతూ చూస్తూనే ఉన్న దీన్నే తొలీ ప్రేమ అంటారో ఏమో అంటే అన్నానంటూ కోపాలేనా నువ్వే చెప్పు నే తప్పన్నానా పోన్లే నీకేంటంటా నాకేమైనా ఎదో సాయం నిన్నిమన్నాన వలపంటే నిప్పులాంటిది కలకాలం దాచలేనిదీ సలహా విని ఒప్పకోవే ఇకనైనా సర్లే ఈ ప్రేమ సంగతీ నాలాగే నీకూ కొత్తదీ అయినా మరీ ముందు నీకే తెలీసేనా #NeeloJarigeSong #Balu #PawanKalyan #ShriyaSaran #ManiSharma #Hariharan #ShreyaGhoshal #TeluguSongs #RomanticMelody #LoveMelodySongs #TeluguHitSongs #TeluguPopularSongs #TeluguLyricalSongs #FeelGoodSongs #MaaPaataMeeNota Watch Latest Telugu Lyrical Songs Here ▶️ https://bit.ly/3LNrwvB Follow us on Facebook ►   / maapaatameenota   Follow us on Instagram ►   / maapaatameenota   Follow us on Twitter ►   / maapaatameenota   ------------------------------------------------------------------------------------------ Enjoy & stay connected with us! 👉 Subscribe to Aditya Music Telugu :    / adityamusicnmovies   👉 Subscribe to Aditya Music : 👉 Like us on Facebook:   / adityamusic   👉 Follow us on Twitter:   / adityamusic   👉 Follow us on Instagram:   / adityamusicindia   👉 Subscribe to Maa Paata Mee Nota : http://bitly.ws/gqFd